తల ఆల్మారాలో పెట్టుకుంటాడా..
శ్యామల: అయితే, మీ చిన్నాన్న చాలా ధనవంతుడన్న మాట
రమ: అవును, ఆయన దంతాలు కూడా బంగారానివే..
శ్యామల: అయితే, తల ఆల్మారాలో పెట్టుకుని పడుకుంటాడా..
......... .......... ....
భార్య: నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా..
భర్త: ఎందుకు చేసుకున్నావు..
భార్య: నువ్వు ఎంతటి మూర్ఖుడివో తెలుసుకుందామని...
భర్త: దానికి పెళ్లి చేసుకోవడమెందుకు, నువ్వు పెళ్లి చేసుకుందామని చెప్పినప్పుడు నేను సరేననడంతోనే నేను మూర్ఖుడ్ని అని తెలిసిపోయింది కదా..












Click it and Unblock the Notifications