స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఇలా...
తాను వచ్చిన ప్రతిసారీ నిద్రపోతున్న ఓ వ్యక్తిని చూపిస్తూ ఓ కస్టమర్ - "మీ షోరూంలో ఎప్పుడు నిద్రపోతుండే ఆ మనిషి ఎవరు?" అని అడిగాడు.
అంతే కూల్‌గా షోరూంలోని వ్యక్తి - "ఆయన మా స్లీపింగ్ పార్ట్నర్ లెండి" అని జవాబిచ్చాడు.
..... ........ .......
రాములమ్మ: ఈ రోజు రాత్రి ఏడు గంటలకు డిస్కవరీ చానెల్‌లో 30 అడుగుల పామును చూపిస్తారట. తప్పకుండా చూడు వదినా...
శాంతమ్మ: నాకు అంత అదృష్టం లేదులే, వదినా...
రాములమ్మ: ఎందుకు...
శాంతమ్మ: ముదనష్టపు మొగుడు, ధర ఎక్కువని 21 అంగుళాల టీవీయే కొన్నాడు, వదినా...












Click it and Unblock the Notifications