భర్తతో నరకంలోని భార్య మాట
ఓ వ్యక్తి మరణించిన భార్య ఆత్మతో ఇలా మాట్లాడుతున్నాడు.
ఎలా ఉన్నావు, శాంతీ అని అడిగాడు అతను
చాలా హాయిగా ఉన్నాను చెప్పింది భార్య.
మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లావా అడిగాతడు.
లేదు, నరకానికే వచ్చా చెప్పింది.
మరి, హాయిగా ఎలా ఉంటుంది ఆశ్చర్యంగా అడిగాడు
మీతో ఇంట్లో కన్నా ఇక్కడ ప్రశాంతంగా ఉంది చెప్పిందామె












Click it and Unblock the Notifications