బల్ల కింది నుంచి ఇస్తాడా..
అప్పారావు: మీ సర్వర్‌కు అంత ఎగతాళి పనికి రాదండీ
హోటల్ మేనేజర్: ఏమైంది.. అతను ఏం చేశాడు?
అప్పారావు: నేను గవర్నమెంట్ ఉద్యోగినని తెలిసి బిల్లు బల్ల కింది నుంచి ఇస్తాడా..?!
.......... ..... ....
"నువ్వు ప్రేమలో పడ్డావు కదా, నీ ప్రేమ త్వరలోనే ఫలిస్తుంది. మీ ఇద్దరికి పెళ్లి అవుతుంది" చెప్పాడు జ్యోతిష్కుడు.
"చచ్చినా వాళ్ల నాన్న పెళ్లికి ఒప్పుకోడని ఆమె చెప్పిందే" అన్నాడు సుబ్బారావు అమాయకంగా
"అదే కదనయ్యా నేను చెప్పేది. నీ లవర్ తండ్రి పైలోకాలకు వెళ్తున్నాడు" చెప్పాడు జ్యోతిష్కుడు.












Click it and Unblock the Notifications