ఒక మహిళ చాలు, ఇద్దరెందుకు..

శిష్యుడు: ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్న పురుషుడు చిక్కుల్లో పడుతాడని అంటారు. నిజమేనా స్వామీజీ...

స్వామీ: ఇద్దరెందుకు నాయనా... ఒక్కరు చాలరా..

........ ........... .......

స్నేహ: డాక్టర్‌ను ప్రేమించడం చాలా తప్పయి పోయిందే..

రాధ: ఏం ఏమైందేమిటి...

స్నేహ: అతను రాసే ప్రేమలేఖలు అర్థం కాక, రోజూ మెడికల్ స్టోర్‌కు వెళ్లాల్సి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+