చలి వేస్తే ఆమె వచ్చేస్తుందట..

తల్లి: పడుకో నాయనా.. లేదంటే గబ్బర్ వస్తాడు..

కుమారుడు: నాకు చాకొలేట్ కొనివ్వు

తల్లి: పడుకోమంటే ఇప్పుడేం చాకొలేట్ రా...?!

కుమారుడు: కొనియ్యకపోతే, నేను నిద్రపోయిన తర్వాత రోజూ గబ్బర్ నీ వద్దకు వస్తున్నాడని డాడీతో చెబుతా..

......... .......... ....

అతను ఓ హోటల్ గదిలో దిగాడు. రాత్రిపూట చలి వేస్తోంది. దుప్పటి కోసం వెతికితే దొరకలేదు.

రిసెప్షినిస్టుకు ఫోన్ చేసి - "చాలా చలిగా ఉంది.." అని చెప్పాడు.

అతని మాట పూర్తిగా వినకుండా రిసెప్షనిస్టు - "కొద్దిసేపు ఆగండి, మీ గదికి నేను వచ్చేస్తా" అని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+