మా ఆవిడ లేదు, ఉపవాసం...
అతనికి నర్మగర్భంగా మాట్లాడడం అలవాటు. చాలా కాలంగా అతను ఓ మహిళపై కన్నేశాడు.
ఏమిటి సార్, చాలా డల్‌గా ఉన్నారు అడిగింది ఆమె.
ఏం చేయమంటావు, మరి అన్నాడతను.
ఏం ఆశ్చర్యంగా అడిగింది.
పది రోజులుగా ఉపవాసం అన్నాడతను
ఎందుకు అడిగింది.
మా ఆవిడ ఊరెళ్లింది చెప్పాడు.
హోటల్లో తినవచ్చు కదా అని చెప్పింది.
ఎయిడ్స్ వస్తుందేమోననని భయం.. అన్నాడు.
అర్థం కాక ఆమె గుడ్లు తేలేసింది...
రాత్రికి రమ్మని ఎవరిని పడితే వారిని అడగలేను కదండీ, మీలాంటివాళ్లను తప్ప... అన్నాడు.












Click it and Unblock the Notifications