ఇద్దరూ ఒక్కటవుతారు...
ప్రేమ, సెక్స్ ఉపయోగించి వాక్యం రాయాలని ఓ ఆచార్యులవారు తన విద్యార్థులను అడిగాడు.
ఓ అమ్మాయి ఇలా రాసింది - అబ్బాయి, అమ్మాయి మధ్య పరస్పర అవగాహన కుదిరితే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అంటే, వారిద్దరు ప్రేమలో పడ్డారని చెప్పవచ్చు. ప్రేమ ముదిరితే ఇరువురి శరీరాలు ఒక్కటవుతాయి. వారిద్దరు సెక్స్‌లో పాల్గొనడం ద్వారా ప్రేమను పండిస్తారు.
అబ్బాయిలు ఇలా రాశారు - నేను సెక్స్‌ను ప్రేమిస్తాను..
..... ....... ......
ఓ అబ్బాయి, అమ్మాయి కారులో షికారుకు బయలుదేరారు..
అమ్మాయి అబ్బాయితో ఇలా అంది - "నా పాలు ఎక్కడి నుంచి వస్తాయో ఈ రోజు చూపిస్తా.."
అబ్బాయి తీవ్రమైన ఉత్సుకతతో - "తొందరగా చూపించు" అన్నాడు.
అమ్మాయి కొంత దూరం వెళ్లిన తర్వాత - "అదిగో" అంటూ డెయిరీ ఫారం చూపించింది.












Click it and Unblock the Notifications