ఆడవాళ్ల బ్రాలపై సర్వే...
ఆడవాళ్లు ధరించే బ్రా రంగులపై ఓ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సర్వే చేస్తున్నాడు. ముఖ్యంగా మగవాళ్ల అభిప్రాయం తెలుసుకుని మార్కెట్‌ను పెంచాలనే కంపెనీ వ్యూహం ప్రకారం అతను అభిప్రాయాలు సేకరిస్తున్నాడు.
సేల్స్ ఎగ్జిక్యూటివ్: మీ ప్రియురాలి బ్రా ఏ రంగులో ఉండాలని అనుకుంటున్నారు
ఓ యువకుడు: ఎరుపు రంగు..
మరో యువకుడ్ని అడిగాడు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అతను తెలుపు రంగు అని చెప్పాడు. మరో సెల్స్ ఎగ్జిక్యూటివ్ నలుపు రంగు అని చెప్పాడు.
కొంటె కుర్రాడు బ్రా లేకుంటే మంచిదన్నాడు.
ఎందుకు అన్నాడు సేల్స్ ఎగ్జిక్యూటివ్
అది విప్పేంత ఓపిక లేదన్నాడతను












Click it and Unblock the Notifications