గాంధీతో పరిచయం లేదు కదండీ....
మహాత్మా గాంధీ గురించి నీకేమైనా తెలుసా... అడిగాడు టీచర్ ఓ విద్యార్థి రామును
ఆయనెవరండీ అడిగాడు రాము
ఆ మాత్రం తెలియదారా కోపంగా ప్రశ్నించాడు టీచర్
ఆయన నాకు పరిచయం లేరండి, ఎలా తెలుస్తుందండీ... అన్నాడు రాము.
..... ..... .....
భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి చెప్పరా అడిగాడు టీచర్
ఆ మాత్రం మీకు తెలియదా మాష్టారూ అని అడిగాడు విద్యార్థి శ్యాం.
నువ్వు చెప్పరా, అడిగాడు కోపంగా టీచర్
సోషల్ బుక్‌లో ఐదో పేజీ నుంచి ఎనిమిదో పేజీ వరకు ఉంటుంది, చదువుకోండి, మాష్టారు చెప్పాడు శ్యాం.












Click it and Unblock the Notifications