మూడు పెళ్లిళ్లెందుకంటే...

న్యాయమూర్తి: ఒకటి కాదు, రెండు కాదు.. మూడు పెళ్లిళ్లు చేసుకుంటావా.... నేరం అని తెలియదా...

సుబ్బారావు: ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందంటారు కదండీ.. ఒకటి, రెండు పెళ్లిళ్లతో విజయం లభించలేదు. అందుకే... మూడో పెళ్లి చేసుకున్నా...

..... ....... ......

సుబ్బారావు భార్య తప్పిపోయింది. ఆమె కోసం విసిగి వేసారి రామాలయం చేరుకుని - "ప్రభూ! నా భార్యను చూపించు" అని వేడుకున్నాడు.

భక్తుడి కోరికను విన్న శ్రీరాముడు - "నాయనా! నా భార్యను వెతికి పెట్టిన హనుమంతుడి గుడి ఈ వెనకన ఉంది. అక్కడికి వెళ్లి చెప్పుకో" అని సెలవిచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+