వాస్తు ప్రకారం ఇంట్లో ఫర్నీచర్ ఈ దిశలో ఉంటేనే మీకు కలిసివస్తుంది.. ఒకసారి చూసుకోండి
ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలనది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ఇ్లల్లు కట్టుకొనేటప్పుడు నిపుణులను సంప్రదించి ఆ ప్రకారం కట్టినప్పటికీ కొన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతుంటాయి. దీనివల్ల చికాకు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఫర్నిచర్ ను సరైన దిశలో ఉంచకపోయినా ఇవే సమస్యలు ఎదురవుతాయి. అందుకే సోఫాలు, టేబుల్స్, కుర్చీల్లాంటివాటికి కూడా వాస్తు ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం వాటిని పెడితే అదృష్టం కలిసివస్తుందంటున్నారు.
ఫర్నిచర్ నైరుతి దిశలో ఉండాలి.
ఈ దిశలో ఉండటం అత్యంత ప్రయోజనకరం.
నైరుతి దిశ అనేది స్థిరత్వాన్ని సూచిస్తుంది. భద్రతను కల్పిస్తుంది.
బాగా బరువుండే సోఫాలు, వార్డ్ రోబ్స్, మంచాలు దక్షిణ దిశలో ఉంచడాలి.
ఇలా ఉంచడటంవల్ల కుటుంబంలో సమతుల్యత, స్థిరత్వం ఏర్పడతాయి.
ఈ ప్రభావం కుటుంబ సభ్యుల ఆర్థిక, ఆరోగ్య, మానసిక స్థితులను ప్రేరేపించి మంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

కిటికీ దిశ కూడా ప్రభావం చూపుతుంది.
సానుకూల శక్తి ఇంట్లోకి రావాలంటే పశ్చిమం, దక్షిణ దిశల్లో ఉండాలి.
కుటుంబంలోకి సంతోషాన్ని తేవాలన్నా, భద్రతను తేవాలన్నా ఈ దిశల్లోనే కిటికీలుండాలి.
పశ్చిమం వైపు కిటీకీలుంటే విజయం, శాశ్వత సంపద లభిస్తుంది.
సూర్యాస్తమయంలోని శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
దక్షిణం వైపు ఉన్న కిటికీలు వేడిని, కాంతిని నియంత్రిస్తాయి.
మనకు జీవితంలో సానుకూలత, సమతుల్యత ఉండాలంటే కిటికీలు దక్షిణం వైపే ఉండాలి.
ఇంకా ఏవైనా అనుమానాలుంటే దగ్గరలోని వాస్తు నిపుణులను ఇంటికి తీసుకువచ్చి, మొత్తం పరిశీలింపచేసి వారు చేసిన సూచలకు అనుగుణంగా తీసుకోవడం ఉత్తమం. అంతేకానీ యూట్యూబ్ లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వచ్చేవాటిని అనుసరించొద్దు.
-
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications