వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బును ఈ దిశలో ఉంచకూడదు!

ఈరోజుల్లో డబ్బు లేకుండా అడుగు కూడా ముందుకు పడటంలేదు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించేవరకు అన్నీ డబ్బుతో కూడుకున్నవే. అన్నీ వదిలేసి సన్యాసిలా ఉండాలంటే ఉండలేం. చిన్నతనం నుంచి అలవాటయ్యుంటే వేరుగా ఉండేది. మరి డబ్బు మనదగ్గర నిల్వ ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. ఇంట్లో కొంతమంది బీరువాలో, లాకర్లలో పెడుతుంటారు. డబ్బు ఇంట్లో నిల్వ ఉండే ప్రదేశ వాస్తుకు అనుగుణంగా ఉండాలని, అలా ఉంటే సంపద పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆర్థికంగా స్థిరత్వం కలగడంతోపాటు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు

ఉత్తర దిశలో బీరువాను లేదంటే లాకరును ఉంచాలి.
ఉత్తర దిక్కు అనేది కుబేరుడికి సంబంధించిన దిశ.
బీరువా అయినా, లాకరు అయినా తెరిచినప్పుడు దక్షిణ దిశకు తెరుచుకోవాలి.
దీనివల్ల ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తుంది.

According to Vastu money should not be kept in this direction at home

తూర్పు దిక్కు కూడా మంచిదే.
సంపదను ఆకర్షించడానికి సాయపడుతుంది.
పడమర వైపుకు తలుపు తెరుచుకుంటుంది.

దక్షిణంవైపు, పశ్చిమం వైపు బీరువాను ఉంచకూడదు.
ఇలా ఉంటే లాకరు, బీరువా తలుపు తూర్పు లేదంటే ఉత్తరంవైపు తెరుచుకుంటుంది.
ఇలా చేయడంవల్ల ధనం బయటకు వెళుతుందని భావిస్తారు.

ప్రవేశ ద్వారానికి ఎదురుగా బీరువా ఉండకూడదు.
స్నానాల గది, మరుగుదొడ్డికి ఆనుకున్న గోడపై బీరువా ఉండకూడదు.
మెట్ల కింద ఉండకూడదు.
నైరుతి మూలలో ఉంచాలి.
పసుపు, క్రీమ్ కలర్ బీరువాలు మంచివి.
నలుపు, నీలం రంగులు, ముదురు రంగులు వాడకూడదు.

బీరువాలో కుబేర యంత్రం, శ్రీ యంత్రం, లక్ష్మీదేవి ఫొటో ఉంచాలి.
బీరువా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
దుమ్ము లేకుండా ఎప్పుడూ శుభ్రం చేస్తుండాలి.
బీరువాలో ఎప్పుడూ కొంత నగదు ఉంచుకోవాలి.
డబ్బును, ఇతర వస్తువులను బీరువాలో చక్కగా సరిదిద్దుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+