వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తర దిక్కులో ఈ 4 వస్తువులు ఉంచండి... కుబేరులవుతారు!

ప్రతి ఒక్కరూ ఇంటిని వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు అనేకరకాల సమస్యలకు గురవుతుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడొచ్చు. అవేమిటంటే.. ఉత్తర దిశలో మంచి వస్తువులను ఉంచాలి. ఈ దిశలో పాటించాల్సిన నియమాలు, వాటి వల్ల కుబేరుడి అనుగ్రహం ఎలా లభిస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ప్రతి దిక్కుకు కొంత ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ప్రతి వస్తువు దిక్కు ప్రకారమే ఉండాలి. సరైన దిశలో లేకపోతే రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందరూ సంతోషంగా ఉండటానికి పరిహారాలు పాటిస్తారు. ఉత్తర దిశను కుబేరుడి దశ అంటారు. కుబేరుడి అనుగ్రహం లభించి సంతోషంగా ఉండాలంటే, ఆయన అనుగ్రహం వల్ల కుబేరుడిలా జీవించాలంటే ఏం చేయాలనే వివరాలను తెలుసుకుందాం.

According to Vastu place these 4 items in the north direction of the house and you will become wealthy

బీరువా
బీరువా ఉత్తరంవైపు ఉంటే మంచి జరుగుతుంది. కుబేరుడి అనుగ్రహంతోపాటు ఆర్థిక నష్టాలు జరగవు. అంతా మంచే జరుగుతుంది. సంతోషంగా ఉంటారు. అదృష్టం కలిసివచ్చు అందలమెక్కుతారు.

కుబేరుడు విగ్రహం
కుబేరుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో పెట్టడంవల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. కుటుంబ సభ్యులంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. డబ్బుకు ఏనాడూ లోటు రాదు. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది.

వాటర్ ఫౌంటెన్
వాటర్ ఫౌంటెన్ ఉత్తర దిశలోనే ఉండలి. దీనిల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. కష్టాలన్నీ దూరమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుదరకపోతే నీటి కుండనైనా పెట్టాలి. అలాగే నీటిని శుభ్రం చేసే యంత్రం ఉన్నా మంచిది.

అక్వేరియం
ఉత్తర దిశలో అక్వేరియం ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో రాణించి పై స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. తొమ్మిది చేపలు ఉండే అక్వేరియం పెడితే మరింత శుభ ఫలితాలను పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+