వాస్తు ప్రకారం ఇంటి సింహద్వారంపై ఈ గుర్తులు పెట్టండి..తలరాత పూర్తిగా మారిపోతుంది
ప్రతి ఒక్కరూ ఇంటికి కచ్చితంగా వాస్తును అనుసరిస్తుంటారు. దీనివల్ల ప్రతికూల శక్తిని వాస్తు పారద్రోలి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించినట్లయితే ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండవు, విజయాలను అందుకోవచ్చు, సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. ఇంటికి ప్రధాన సింహద్వారంపై కొన్ని చిహ్నాలు ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు.. అంతేకాదు.. చాలా సులభంగా విజయాలను అందుకుంటారు. చాలా శక్తివంతమైన ఈ చిహ్నాల గురించి వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారనేది తెలుసుకుందాం.
పూజా కార్యక్రమాల్లో మనం కలశం వాడుతుంటాం.
చెంబుపై కొబ్బరికాయ, మామిడి ఆకులు ఉంటాయి.
ఇంటికి సింహద్వారంపై దీన్ని వేయడంవల్ల ఇంట్లోకి ఎనర్జీ వస్తుంది.
పూజగది ఉండే తలుపుపై కూడా వేసుకోవచ్చు.

తాబేలు విగ్రహాన్ని ఇంట్లోపెడితే సమస్యలన్నీ పరారావుతాయి.
మెటల్ లేదంటే క్రిస్టల్ తాబేలు పెట్టుకోవచ్చు
ఇంట్లో శ్రీ యంత్రం ఉంటే ఆర్థిక సమస్యలు రావు.
రుణాల సమస్యల నుంచి బయటపడతారు.
వీటిని తలుపుపై కూడా పెట్టుకోవచ్చు.
స్వస్తిక్ గుర్తు ప్రధాన ద్వారంపై వేస్తే సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
ఎరుపు రంగులో లేదంటే పసుపు రంగులో వేయాలి.
దీనివల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది.
తలుపుపై ఓంకారం వేసినా మంచిది.
ఇది కూడా పసుపు లేదంటే ఎరుపు రంగులో వేయాలి.
ఊహంచనిరీతిలో మంచి ఫలితాలను అందుకుంటారు.
శ్రీ అనేది లక్ష్మీదేవికి చిహ్నం.
ఆర్థికంగా లాభాలు కలుగుతాయి.
డబ్బులు పెట్టుకునే లాకర్లమీద, బీరువాలమీద కూడా దీన్ని వేసుకోవచ్చు.
కమలం పువ్వు గుర్తు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన గుర్తే.
ఉద్యోగులకు, విద్యార్థులకు బాగా కలిసివస్తుంది.
సింహద్వారంపై చేప గుర్తు వేయడంవల్ల బాగా కలిసివస్తుంది.
వాస్తు ప్రకారం అక్వేరియం కూడా ఇంట్లో ఉంటే బాగా రాణిస్తారు.
తలుపుపై చేప గుర్తు చిత్రం వేయించుకోవచ్చు.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications