వాస్తు ప్రకారం ఈ చిన్న చిన్న వస్తువులు ఇంట్లో ఉంటే మీకు తిరుగుండదు.. మీ ఇంట్లో ఉన్నాయోమో చూసుకోండి

ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ఎంతో సౌకర్యంగా ఉండాలని, అన్నిరకాల వస్తువులు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అలాగే వాస్తు ప్రకారం ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటారు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్కడో ఒక చోట, ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. అందుకు కారణం ఏమిటంటే ఇంటికి వాస్తుతో పాటు ఇంట్లో కూడా కొన్ని వస్తువులు తప్పనిసిగా ఉండాలి. అలా ఉండటంవల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. ఆ వస్తువుల వివరాలను తెలుసుకుందాం.

ఇంట్లో లోహంతో చేసిన చేప బొమ్మ ఉండాలి.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావు.
కుటుంబంలో సంతోషాన్ని పెంచుతుంది.
లక్ష్మీదేవి ప్రతిమను ఇంట్లో ఉత్తరం వైపు పెట్టాలి.
పద్మంలో కూర్చొని బంగారా నాణాలు వర్తిస్తున్నట్లగా ఉండే ప్రతిమ ఉండాలి.
సంపద పెరుగుతుంది. సంతోషాన్ని ఆహ్వానిస్తుంది.

According to Vastu Shastra if these small items are in your home you will be unstoppable Check if you have them in your house

ఇంటి కిటికీకి, సింహ ద్వారానికి క్రిస్టల్ బాల్స్ వేలాడదీయాలి.
దీనివల్ల ఇంట్లోకి సంపద వెల్లువలా వస్తుంది.
ఇత్తడితో లేదంటే రాగితో, వెండితో చేసిన పిరమిడ్ ఇంట్లో ండాలి.
కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొనివుండే చోట
క్రిస్టల్ బాల్స్ వేలాడదీయాలి. దీనివల్ల డబ్బు భారీగా ఇంట్లోకి చేరుతుంది.

ఇంటికి తూర్పు వైపున మట్టికుండ ఉంచుకోవాలి.
అందులో నీళ్లు నింపి ఉంచుకోవాలి.
దీనివల్ల సంపద పెరుగుతుంది.
కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటుంటే సంపద పెరుగుతూనే ఉంటుంది.
ఇంట్లో ప్రతికూల శక్తి పోయి సానుకూల శక్తి మాత్రమే ఉంటుంది.
నిరంతరం తులసిమొక్కకు పూజలు జరుగుతుంటే ఫలితం చాలా బాగుంటుంది.

ఇంట్లో లోహంతో చేసిన తాబేలు బొమ్మ ఉండాలి.
ఈ తాబేలు ఉంటే సంపద, సంతోషం కలుగుతాయి.
ఇంట్లో నారింజ మొక్క ఉండడం వల్ల సంపద, సంతోషం కలుగుతాయి.
ఇంటి సింహద్వారానికి నల్లటి గుర్రప డెక్కను బిగించుకోవాలి.
దీనివల్ల అదృష్టం కలిసివస్తుంది.
ప్రతికూల శక్తి ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది.
ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూస్తుంది.

వెండితో, రాగితో, ఇత్తడితో చేసిన పిరమిడ్ ఇంట్లో ఉండాలి.
ఇది ఉంటే ఆ ఇల్లు బంగారంలా మారుతుంది.
దీన్ని కుటుంబ సభ్యులంతా ఒకచోట కూర్చునేచోట ఏర్పాటు చేసుకోవాలి.
పిరమిడ్ ఉన్నంతకాలం ఆ ఇంట్లో సంపదకు, ఆనందానికి లోటే ఉండదు.
చూశారా.. ఎంత చిన్న చిన్న వస్తువుల్లో అనేక లాభాలను సమకూర్చే ప్రయోజనాలు దాగివున్నాయో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+