వాస్తు ప్రకారం సరిగ్గా ఈ 5 రకాల పనులు చేయండి.. తర్వాత మీరే చూడండి

ప్రతి ఒక్కరూ తమకు అదృష్టం కలిసిరావాలని కోరుకుంటారు. అందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. జ్యోతిష్య పండితులను కూడా సంప్రదిస్తుంటారు అయితే కొన్నిసార్లు అసలు ఎక్కడ లోపం ఉందనే విషయాన్ని మాత్రం పరిశీలించరు. ఎందుకంటే ఏ ఇల్లు అయినా వాస్తు ప్రకారమే నిర్మించబడుతుంది.

సొంత ఇల్లైనా, అద్దె ఇల్లైనా కచ్చితంగా అందరూ వాస్తు చూసుకుంటారు. లోపాలేవీ రాకుండా, సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తు నియమాలను పాటించకపోతే కలిగే ఫలితాలు తీవ్ర నష్టాలను కలుగజేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మనకు అదృష్టం కలిసిరావడానికి కొన్ని చిట్కాలు చెప్పారు. వాటిగురించి తెలుసుకుందాం.

According to Vastu Shastra simply doing these 5 types of tasks correctly is enough to change your life

వాస్తు ప్రకారం గురువుల ఫొటోలను డ్రాయింగ్ రూంలో పెట్టాలి.
లేదంటే చదువుకునే రూంలో పెట్టాలి.
దీనివల్ల గురుదేవుల ఆశీర్వాదాలు లభిస్తాయి.

బెడ్ రూపంలో రెండు మంచాలు ఉండకూడదు.
ఉంటే వెంటనే తీసేయండి.
ఇలా చేయకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి.
విరిగిపోయిన ఫర్నిచర్ ను, చెత్తను, అనవసరమైన వస్తువులను ఇంట్లో నుంచి బయట పారేయాలి.
ఇలా చేయడంవల్ల ప్రతికూల శక్తి ఏదీ ఇంట్లోకి ప్రవేశించదు.

వారానికోసారైనా ప్రతి ఇంట్లో కచ్చితంగా కర్పూరంతో హారతివ్వాలి.
ఇలా చేయడంవల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
ఆవాల నూనెతో దీపం వెలిగించి, అందులో లవంగాలను వేసి ఇంట్లో పెట్టాలి.
దీనివల్ల కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారు.
వారికి ఎటువంటి రోగాలు రావు.

వాస్తు ప్రకారం ప్రతి గురువారం తులసి మొక్కు నీటిని సమర్పించాలి.
దీనివల్ల ఇంట్లో అవాంతరాలన్నీ తొలగిపోతాయి.
రొట్టె కాల్చుకునేవారు పెనం మీద పాలు చల్లుకోవాలి.
దీనివల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+