5 శతాబ్దాల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులవారికి అదృష్టం

జ్యోతిష్యం ప్రకారం మొత్తం 9 గ్రహాలు రాశిచక్రంలో సరైన సమయానికి సంచరిస్తాయి. ఈ సంచారంవల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు గ్రహాల గమనం అరుదైన యోగాలను సృష్టిస్తుంది. 500 సంవత్సరాల తర్వాత ఈనెల 23వ తేదీన ఏర్పడనున్న శుభ గ్రహ కేదార్ యోగంవల్ల సింహరాశి, మేషరాశి, ధనుస్సు రాశి, మకర రాశివారికి కలిసిరానుంది.

సింహ రాశి
కేదార్ యోగం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ 23 తర్వాత శుభవార్తను వింటారు. ఉద్యోగంలో పదోన్నతితోపాటు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగం మారడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. ఇతరుల భాగస్వామ్యంతో ఉన్నవారికి కూడా ప్రయోజనం కలుగుతుంది.

 horoscopesuneclipes

మేష రాశి
ఈ యోగం మేష రాశి వారికి మేలు చేస్తుంది. శుక్రుడు రెండవ ఇంట్లో ఉంటాడు. దీనితో పాటు, అంగారకుడు, చంద్రుడు 3వ ఇంట్లో, శని ఆదాయ గృహంలో ఉండటంవల్ల ఆకస్మిక ధనాన్ని పొందవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

ధనుస్సు రాశి
జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగవుతాయి. వీరితో సమయం సంతోషకరంగా గడుస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడులు అనుకూలిస్తాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడివల్ల లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.

 horoscope

మకర రాశి
ఈ యోగం మీ సంపద, ఆనందం 6వ ఇంట్లో ఉంటాయి. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ప్రయోజనం పొందడమే కాకుండా కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తారు. ధైర్యం, శక్తి పెరగడంవల్ల వీరి ప్రత్యర్థులు ఓడిపోతారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+