3 దశాబ్దాల తర్వాత అద్భుతం..డిసెంబరు నుంచి ఈ రాశుల తలరాత మారుతోంది

చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించేది శనిదేవుడు. అలాగే గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, తర్కం, లెక్కలు, వ్యాపారానికి కారకుడు. ఈ రెండు గ్రహాలు డిసెంబరు నెలలో సంచారం చేస్తున్నాయి. అయితే ఈ సంచారం తిరోగమనంలో ఉంటుంది. అలాగే మీనరాశిలో బలహీనంగా ఉన్నాయి. వీటి ప్రత్యేకమైన కదలికలు ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం.

వృషభరాశి
ఊహించనిరీతిలో వీరికి ధనలాభాలున్నాయి. పెద్ద పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేసేవారు భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఖర్చులు కూడా భారీగా తగ్గించుకుంటారు. సంపాదనకు సంబంధించి మంచి విజయాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. అవి కూడా లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామితో జీవితం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ సమయం వీరికి అన్నిరకాలుగా కలిసివస్తుంది.

Amazing after 3 decades three zodiac signs are changing their horoscopes from December

కన్యారాశి
ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు బాగుంటాయి. బలపడతారు. ఖర్చులు తగ్గిపోతాయి. కుటుంబ వ్యాపారాలు చేస్తున్నవారికి మాత్రం ఈ సమయం చాలా అద్భుతంగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అలాగే స్నేహితుల నుంచి, బంధువుల నుంచి కొన్ని ప్రయోజనాలు అందుకుంటారు. సంపద రెట్టింపు అవుతుంది.

ధనుస్సు రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీగా లాభాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల పరంగా వీరికి బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. వారికోసం అధిక సమయాన్ని వెచ్చిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+