Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూగ జీవులకు ఆహారం పెడితే ఈ రాశులే ఫిబ్రవరి నుంచి కోటీశ్వరులు

జ్యోతిష్యం ప్రకారం ఫిబ్రవరి నెల అత్యంత కీలకం. ఎందుకంటే ఈ నెలలు అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. గ్రహాల స్థానచలనం అనేది కొన్ని జాతక చక్రాలకు మంచి భవిష్యత్తును అందిస్తోంది. అంతేకాకుండా వారికి అదృష్టం కలిసివచ్చేలా చేసి ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు, అనుకున్న పనులు పూర్తయ్యేందుకు సహకరిస్తాయి. ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు మీకు ఇష్టమైన నవగ్రహాన్ని, అలాగే దేవతల గురువైన బృహస్పతిని కూడా పూజించడం, అభిషేకం చేయడంలాంటివన్నీ చేస్తే జీవితంలో స్థిరపడతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

మకర రాశి
ఫిబ్రవరిలో గ్రహాల రాకుమారుడు బుధుడు శనిదేవుడు అధిపతిగా ఉండే మకర రాశి 2వ ఇంట్లోకి ప్రవేశం చేస్తాడు. దీనివల్ల వీరు ధనవంతువడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి గుడికి వెళ్లి అమ్మను పూజించాలి. అలాగే నెయ్యి దీపం వెలిగించాలి. తల్లికి కొబ్బరికాయ కొట్టాలి. అలా కొట్టిన కొబ్బరికాయలో ఒక చిప్పను ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. ఇలా మూడు శుక్రవారాలు చేయాలి. నెయ్యి దీపం కూడా మూడువారాలు వెలిగించాలి. అనంతరం గురువారం రోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి అవసరమైనవారికి మాత్రమే ప్రసాదం అందించడం అనేది ఎంతో శుభప్రదం.

Animals If you feed them these zodiac signs will become millionaires from February onwards

వృషభ రాశి
ఈ రాశివారు కొన్ని జ్యోతిష్య పరిహారాలు ప్రకటించాలి. దైవశక్తితోపాటు అదృష్టం కలిసివచ్చు సంపద పెరుగుతుంది. ఆర్థికంగా మీకన్నా ఎవరైనా బలహీనంగా ఉంటే వారికి సాయం చేయాలికానీ పొరపాటున కూడా వారిని అవమానించకండి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. పండితులు చెప్పిన పరిహారాలు కూడా పాటించాలి. చివరకు ధనవంతులవుతారు.

కుంభ రాశి
ఫిబ్రవరి 3వ తేదీన గ్రహాల రాకుమారుడు బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల అనాథలకు వృద్ధులకు, నిరాశ్రయులకు అన్నదనం చేయడం, వారికి లేని వస్తువులను దానం చేయడం ఈ రాశివారికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థికంగా బలపడేలా బుధుడు అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా జంతువులు, పక్షులకు ఆహారం పెట్టడంవల్ల లభించే పుణ్యం వెలకట్టలేనిది. కనీసం రోజుకు ఒక 20 రూపాయలన్నా వాటికోసం ఖర్చుపెట్టమని పండితులు సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+