ఈ రాశులు ఏప్రిల్ లో ఇల్లు కొనుగోలు చేస్తారు

దేవతలకు గురువైన బృహస్పతి జ్ఞానానికి, వివాహానికి, సంతానానికి, ఐశ్వర్యానికి, ఆధ్యాత్మిక జీవితానికి కారకుడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. అటువంటి గురువు జాతకంలో మంచి స్థానంలో ఉంటే వారికి తిరుగుండదు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఏప్రిల్ 20వ తేదీన పునర్వసు నక్షత్రంలోని రెండో ఇంట్లోకి గురువు సంచారం చేయనున్నాడు. దీనివల్ల 5 రాశులకు అదృష్టం బాగా కలిసివస్తోంది.

ధన్సుస్సురాశి

అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. నూతనంగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. అన్నివిధాలుగా, అన్ని పనుల్లో వీరికి కలిసివస్తోంది. పెండింగ్ పనులు కూడా పూర్తిచేస్తారు. దీకాలికంగా ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.

Astrology Thinking of buying a home These zodiac signs might seal the deal this April

మీన రాశి

వివిధ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి వీరికి అవకాశాలు వస్తాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఇంట్లో, బయట సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుంటుంది.

సింహ రాశి

అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం కనపడుతుంది. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. సమాజంలో మంచిపేరు వస్తుంది. పనులన్నింటినీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ఉద్యోగంలో అద్భుతంగా రాణిస్తారు.

మకర రాశి

వ్యాపారాన్ని ప్రారంభించాలని కొంతకాలంగా ఎదురుచూస్తున్న కోరిక ఈ సమయంలోనే నెరవేరుతుంది. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. అన్నివిధాలుగా వీరికి అదృష్టం బాగుంది. ఇంట్లో, ఇంటి బయట వాతావరణం చాలా బాగుంటుంది.

కర్కాటక రాశి

కెరీర్ పరంగా ఈ రాశివారికి చాలా బాగుంటుంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న స్థలం కానీ, ఇంటి కొనుగోలు కానీ అనుకున్న కోరికను నెరవేర్చుకుంటారు. కెరీర్ పరంగా కూడా ఆదాయం పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+