Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

horoscope today:బుధ, సూర్య గ్రహాల దయతో ఈ రాశులవారి దశ తిరుగుతుంది!

డిసెంబర్ 15 సోమవారం ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి. ఏ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులవారు ప్రతికూల ఫలితాలను చూస్తారు? ముఖ్య గ్రహాల సంచారం ఎవరికి మంచి ఫలితాలను ఇస్తుంది? బుధాదిత్య రాజయోగంతో ఎవరికి లబ్ది వంటి వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి పనులలో వేగం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు.

December 15 2025 Horoscope Today s Predictions for All 12 Zodiac Signs

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఖర్చులు పెరిగిన అవసరాలకి సరిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి
నేడు మిధున రాశి వారికి మంచి జరుగుతుంది. స్నేహితుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో లాభదాయకమైన నిర్ణయాలను తీసుకుంటారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు తీరుతాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి
సింహ రాశి వారికి నేడు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి.

కన్యారాశి
నేడు కన్య రాశి వారికి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం అవసరం. ఈరోజు ఏ పని చేసినా కలిసి వస్తుంది.

తులా రాశి
తులా రాశి వారికి నేడు దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది. కొత్త ఒప్పందాలు లాభాలను ఇస్తాయి. ఈరోజు బాగుంటుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. శత్రువుల పైన విజయం సాధిస్తారు. ఇది వృశ్చిక రాశి వారికి మంచి సమయం.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి దూర ప్రయాణాలు చేసే యోగం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇది ధనుస్సు రాశి జాతకులకు అన్ని విధాలుగా లాభాలను చేకూరుస్తుంది.

మకర రాశి
మకర రాశి వారి ఉద్యోగంలో మార్పు ఆలోచనలు ఉన్నాయి. అవి ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడులు ఈరోజు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ మద్దతు లభిస్తుంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి నేడు అనుకూలంగా ఉంటుంది. సామాజికంగా గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి

మీన రాశి
మీన రాశి వారు సృజనాత్మకమైన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. నేడు వీరికి అనుకూలంగా ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+