ఈ వారం మొత్తం ఈ రాశులపై కుబేరుడి కనక వర్షం

ఫిబ్రవరి మూడో వారం వచ్చేసింది. ఈ వారంలో తమకు ఏవిధంగానైనా కలిసివస్తుందా? అని చాలామంది రాశిఫలాలను పరిశీలించుకుంటుంటారు. ఈ వారంలో కొన్ని గ్రహాలు రాశి సంచారంతోపాటు నక్షత్ర సంచారం కూడా చేయనున్నాయి. అలాగే ఇదేవారంలో అత్యంత కీలకమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శనిదేవుడు కలవడం జరుగుతోంది. ఈ ప్రభావంవల్ల ఈ వారంలో ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాలను తెలుసుకుందాం.

వృషభరాశి
కుటుంబ సభ్యులతో అధిక సమయం గడుపుతారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలద్వారా మంచి లాభాలను ఈ వారంలో గడిస్తారు. ఆర్థికంగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

February 3rd week horoscope five zodiac signs will get all benefits and financial benefits

మిథున రాశి
పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి ఈ వారం బాగుంటుంది. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారు తమ పై అధికారుల సహాయంతో అనుకున్న పనులు త్వరగా పూర్తిచేసి మన్ననలను అందుకుంటారు. కుటుంబంలో గొడవలు సద్దుమణుగుతాయి.

మకర రాశి
ఈ వారం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. తెలివితేటలను నమ్ముకొని విజయాలు సాధిస్తారు. ఏ పని తలపెట్టినా సులువుగా పని అవుతుంది. వ్యాపారస్తులు తమ ఆగిపోయిన ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కిస్తారు. ఈ రాశివారికి ఈ వారం బాగా కలిసిరానుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రయాణాలు మానుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ వారం గడపాలి.

మేష రాశి
కుటుంబ జీవితంలో కొన్నాళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు వారు ఊహించనిరీతిలో లాభాలను అందుకుంటారు. పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలున్నాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఈ వారం బాగా కలిసివస్తుంది.

కర్కాటక రాశి
పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే భారీ లాభాలున్నాయి. వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులు లేదంటే స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+