ఒకటి కాదు.. రెండు కాదు.. ఆరు యోగాలు.. ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఎంతో పవిత్రమైన మాసం ఇది. అదే రోజు బుధుడు తిరోగమనం చేయబోతుండగా శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేస్తాడు. బృహస్పతి వృషభరాశిలోకి కుజుడు వృషభరాశి నుంచి మిథునరాశిలోకి, శుక్రుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు. ఇలా ఐదు గ్రహాలు సంచారం చేస్తుండటంవల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం, గజకేసరి రాజయోగం, శశ రాజయోగం, త్రిగ్రాహి యోగం, బుధాదిత్య రాజయోగం, సంసప్తక రాజయోగం ఏర్పడబోతున్నాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి ఆగస్టు నెల అంటే భగవంతుడు వరం కురిపించినట్లే అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాశిని మార్చే చంద్రుడు కూడా మొత్తం 12 రాశులగుండా సంచారం చేస్తాడు. దీనివల్ల ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసిరాబోతుందో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈ సమయం వరంలాంటిదని చెప్పొచ్చు. అనారోగ్యం నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. పిల్లలతో గడపడానికి అధిక సమయాన్ని కేటాయిస్తారు. అన్ని పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో అన్ని పనుల్లో సులువుగా విజయం సాధిస్తారు.

మిథున రాశి
ప్రేమలో ఉన్నవారు, వివాహమైనవారు తమ జీవిత భాగస్వాములతో సంతోషంగా గడుపుతారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు అదనపు మార్గాలు తోడవుతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది.
తులా రాశి
తులా రాశివారు కూడా ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపై ఆసక్తి కలిగివుండటంతోపాటు మతపరమైన పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఖర్చులను బాగా తగ్గించుకోవాలి. అతి సంక్లిష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారి జీవితం శృంగారభరితంగా ఉంటుంది.
-
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications