ఈ రాశులకు 5 రోజుల్లో మహర్దశ పట్టబోతోంది..!

గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసే సమయంలో కొన్ని అరుదైన యోగాలు ఏర్పడుతుంటాయి. రాశులకు మంచి జరుగుతూ ఉంటుంది. ఈనెల 22, 23, 24 తేదీల్లో గురు, చంద్రుల మధ్య జరిగే సంచారం కూడా రాశిచక్ర గుర్తులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తోంది. మొత్తం ఐదు రాశులవారు అద్భుత ఫలితాలు పొందుతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

వృశ్చిక రాశి
ఉద్యోగస్థులకు వేతనాలు భారీగా పెరుగుతాయి. వ్యాపారంతోపాటు వృత్తిలో ఉన్నవారి లాభాలు అంచనాలు దాటి అందుకుంటారు.పెళ్లయినవారికి సంతాన యోగం ఉంది. పెళ్లి కానివారికి సంపన్న కుటుంబంతో సంబంధాలు కుదురుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది. నిరుద్యోగులతోపాటు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నవారికి కూడా విదేశీ అవకాశాలు వస్తాయి.

five zodiac signs are going to enter Mahardasha in 5 days

మీన రాశి
ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉంది. లాటరీ తగలడనికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు కలిసివస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్థులకు మంచి పేరు వస్తుంది.

మేషరాశి
రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. పెద్దల నుంచి ఆస్తి వస్తుంది. పెళ్లికి విదేశీ సంబంధం కుదిరే అవకాశం కనపడుతోంది. ఆదాయం పెరుగుతుంది. అదికార యోగం పడుతుంది. ఇది చాలా అరుదై యోగం.

మిథున రాశి
పెళ్లి సంబంధం కుదురుతుంది. బాగా డబ్బులున్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడతారు. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల్లో మంచి ఆదాయం వస్తుంది. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది.

కన్యారాశి
మాతృ సౌఖ్యం ఉంది. తల్లి వైపు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+