కొంచెం ఓపిక పడితే చాలు.. మే 18 నుంచి ఈ రాశులకు అష్టైశ్వర్యాలు
నవగ్రహాల్లో శని గ్రహం తర్వాత అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలు రాహువు, కేతువు. శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటే, రాహువు, కేతువు ప్రతి 18 నెలలకు ఒకసారి తమ రాశిని మారుస్తుంటాయి. రాహువు మే 18వ తేదీ సాయంత్రం 5.08 గంటలకు శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మంచి ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అయితే మరికొన్ని రాశులకు మాత్రం మంచి మేలు జరగడంతోపాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి.
సింహ రాశి
పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి ఈ సమయం కలిసివస్తుంది. వ్యాపారాలు వీరికి బాగా కలిసివస్తాయి. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఏ పని తలపెట్టినా అంతా శుభంగా జరుగుతుంది. వీరి జీవితం సంతోషకరంగా ఉంటుంది.

కుంభ రాశి
అదృష్టం కలిసివచ్చు వీరు మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల్లో కలిసివస్తుంది. అనుకున్న పనులన్నీ వెంటనే పూర్తిచేయగులుగుతారు.
వృషభ రాశి
బ్యాంకు బ్యాలెన్స్ బాగా పెరగడంతోపాటు డబ్బును పొదుపు చేస్తారు. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త ఉద్యోగాల్లో చేరతారు. ఏ పనైనా సులభంగా పూర్తవుతుంది. పెండింగ్ పనులన్నింటినీ సులభంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయి. జీవితంలో మంచి మంచి మార్పులు ఈ రాశులవారి జీవితాల్లో చోటుచేసుకోబోతున్నాయి.
మేష రాశి
వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అన్ని పనులు పూర్తవుతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తిచేయగలుగుతారు. జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఈ సమయం వీరికి ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది. మంచి ప్రయోజనాలు వీరికోసం ఎదురుచూస్తున్నాయి.
ధనుస్సు రాశి
ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. వీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు. కష్టానికి తగినట్లుగా ఆదాయం వస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఇరువైపులా అంగీకారం తెలుపుతారు. అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో ఉన్నవారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications