ఈనెల 29 నుంచి ఈ రాశులకు ఏడు తరాల ఐశ్వర్యం

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత శనివారం రోజు శని అమావాస్య వచ్చింది. నవగ్రహాల్లో కీలకమైన శనిభగవానుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. నిజాయితీగా ఉంటే అంతకు రెట్టింపు ఫలితాలను, చెడు కర్మలు చేస్తే అంతకు మూడు రెట్లు ఎక్కువగా ఫలితాలను ఇస్తాడు. ఈరోజు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించిన శనిదేవుడు రెండున్నర సంవత్సరాల సమయం ఇదే రాశిలో ఉంటాడు. శని రాశిని మార్చడంతోపాటు సూర్యగ్రహణం, శని అమావాస్య లాంటి పరిణామాలన్నీ సంభవించడంతో కొన్ని రాశులకు అదృష్టం పండుతోందని చెప్పొచ్చు. పలువిధాలుగా వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

తులా రాశి
ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న సమస్యలన్నీ తగ్గిపోతాయి. వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంది. లాభాలను పొందుతారు. ఒకరకంగా ఈ రాశివారికి శనిదేవుడు మంచి యోగాన్ని కల్పిస్తున్నాడు. ఈ రాశి ఆరో ఇంట్లోకి శని ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీపరీక్షల్లో విజయాన్ని అందుకుంటారు.

four zodiac signs will become millionaires and get all benefits due to shani amavasya

మకర రాశి
ఎదుటి వ్యక్తుల నుంచి మంచి గౌరవాన్ని అందుకుంటారు. జీవితంలో అభివృద్ధి చెందుతారు. ఆర్థికంగా ఎదుగడానికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. చేపట్టే ప్రతి పనిలోను విజయాన్ని సాధిస్తారు. డబ్బు అనేది పలు మార్గాలద్వారా మీ దగ్గరకు చేరుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.

కర్కాటక రాశి
ఈ రాశి వారి జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొంతకాలంగా పనులు ప్రారంభమై పూర్తికాకుండా ఉండిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉండి సంపద పెరుగుతుంది. తద్వారా మనశ్శాంతిని పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు పూర్తిచేయగలుగుతారు. మంచి సామర్థ్యాన్ని పొంది సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు.

కన్యా రాశి
శనిదేవుడు ఈ రాశివారి ఏడో ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు. హోదా పెరుగుతుంది. అలాగే కీర్తిప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో అన్ని పనులు పూర్తిచేయగలుగుతారు. కుటుంబ సభ్యులంతా కలిసి విహార యాత్రకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+