Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెప్టెంబర్ - 2020 'భాద్రపద, ఆశ్వీయుజ' మాసాలలో సాధారణ ముహూర్తములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

2 - సెప్టెంబర్ -2020 బుధవారం

పెండ్లి చూపులు

అన్నప్రాసన

బిడ్డను ఊయాలలో వేసుటకు

రిజిస్ట్రేషన్లకు

అగ్రిమెంట్లకు

వాణిజ్య వ్యాపారాలకు

Here is the list of Good Muhuraths in the month of September

3 - సెప్టెంబర్ -2020 గురువారం

పెండ్లి చూపులు

అన్నప్రాసన

బిడ్డను ఊయాలలో వేసుటకు

వాణిజ్య వ్యాపారాలకు

4 - సెప్టెంబర్ -2020 శుక్రవారం

పెండ్లి చూపులు

అన్నప్రాసన

బిడ్డను ఊయాలలో వేసుటకు

వాహన ప్రారంభాలకు

సాధారణ కార్యాలకు

5 - సెప్టెంబర్ -2020 శనివారం

పెండ్లి చూపులు

అన్నప్రాసన

బిడ్డను ఊయాలలో వేసుటకు

వాహన ప్రారంభాలకు

సాధారణ కార్యాలకు

6 - సెప్టెంబర్ -2020 ఆదివారం

పెండ్లి చూపులు

అన్నప్రాసన

బిడ్డను ఊయాలలో వేసుటకు

వాణిజ్య వ్యాపారాలకు

9 - సెప్టెంబర్ -2020 బుధవారం

పెండ్లి చూపులు

రిజిస్ట్రేషన్లకు

వాణిజ్య వ్యాపారాలకు

10 -సెప్టెంబర్ -2020 గురువారం

అన్నప్రాసనలకు

పెండ్లి చూపులు

రిజిస్ట్రేషన్లకు

వాణిజ్య వ్యాపారాలకు

అగ్రిమెంట్లకు

బిడ్డను ఊయాలలో వేసుటకు

11 - సెప్టెంబర్ -2020 శుక్రవారం

అన్నప్రాసనలకు

పెండ్లి చూపులు

రిజిస్ట్రేషన్లకు


12 - సెప్టెంబర్ -2020 శనివారం

బిడ్డను ఊయాలలో వేసుటకు

పెండ్లి చూపులు

సాధారణ కార్యాలకు

13 - సెప్టెంబర్ -2020 ఆదివారం

అన్నప్రాసనలకు

పెండ్లి చూపులు

బిడ్డను ఊయాలలో వేసుటకు

అగ్రిమెంట్లకు

రిజిస్ట్రేషన్లకు

సాధారణ కార్యాలకు

19 - సెప్టెంబర్ -2020 శనివారం

అన్నప్రాసనలకు

బిడ్డను ఊయాలలో వేసుటకు

వాణిజ్యం

20 - సెప్టెంబర్ -2020 ఆదివారం

అన్నప్రాసనలకు

వాణిజ్యం

బిడ్డను ఊయాలలో వేసుటకు

సాధారణ కార్యాలకు

24 - సెప్టెంబర్ -2020 గురువారం

అన్నప్రాసనలకు

బిడ్డను ఊయాలలో వేసుటకు

అగ్రిమెంట్లకు

రిజిస్ట్రేషన్లకు

26 - సెప్టెంబర్ -2020 శనివారం

అన్నప్రాసనలకు

బిడ్డను ఊయాలలో వేసుటకు

వాణిజ్యం

రిజిస్ట్రేషన్లకు

27 - సెప్టెంబర్ -2020 ఆదివారం

అన్నప్రాసనలకు

బిడ్డను ఊయాలలో వేసుటకు

వాణిజ్యం

అగ్రిమెంట్లకు

28 - సెప్టెంబర్ -2020 సోమవారం

అన్నప్రాసనలకు

బిడ్డను ఊయాలలో వేసుటకు

వాణిజ్యం

సాధారణ కార్యాలకు

గమనిక :- తిరిగి ముహూర్తాలు నిజ ఆశ్వీయుజ మాసం అనగా ఆంగ్ల తేది ప్రకారం అక్టోబర్ 19 నుండి శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతాయి. పైన తెలియజేసిన సామాన్య ముహూర్తాలు మీ జాతక ఆధారంగా తారాబలం చూసుకుని అత్యంత అవసరంమైన వాటిని నిర్వహించండి. సమయం ఉంది అనుకుంటే అక్టోబర్ 19 వరకు అనుకూలమైన ముహూర్తాల కొరకు వేచి ఉండండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+