కలలో ఈ ఆరు వస్తువులు కనిపిస్తే సంపద వృద్ధి!!
కలలకు మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంటుంది. కలలు మన జీవితంలో జరిగే భవిష్యత్తు పరిణామాలకు సంకేతంగా ఉంటాయి. కలల శాస్త్రంలో ప్రతి కలలకు కొంత అర్థం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కలలు గుర్తుంటే, మరికొన్ని సందర్భాలలో కలలను మరిచిపోతారు. అయితే కొన్ని కలలు కనడం మాత్రం మనకు ఆర్థిక లాభాలను చేకూరుస్తాయని, కలలో కొన్ని వస్తువులను చూడడం మన సంపద వృద్ధికి కారణమవుతుందని చెబుతున్నారు.
కలలో ఎటువంటి వస్తువులు కనిపిస్తే సంపద వృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కలలో గుర్రపు స్వారీ చేసినట్లు వస్తే అది మీ వ్యాపారాన్ని అభివృద్ధి అయ్యేలా చేస్తుంది. వ్యాపారాల్లో లాభాలను గణనీయంగా పొందుతారు అని చెప్పేందుకు సంకేతంగా ఉంటుంది. కలలో రాత్రిపూట అద్దంలో ముఖం చూసుకున్నట్లుగా వస్తే అటువంటి కల శుభప్రదమని చెబుతున్నారు.

ఇలా కలగనడం వల్ల జీవితంలో ప్రేమ మాధుర్యం మరింత పెరుగుతుందని, జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చెబుతున్నారు. కలలో జుట్టును కత్తిరించడం చూస్తే అది శుభ ఫలితాలకు సంకేతంగా ఉంటుందని మీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను కత్తిరించడానికి ఇది శుభ సంకేతం అని అంటున్నారు.
ఇది మీ పనిలో వచ్చే అడ్డంకులను తొలగిస్తుందని చెబుతున్నారు. కలలో దట్టమైన మేఘాలతో పాటు వర్షాన్ని చూసినట్లయితే అటువంటి కలలను పవిత్రమైన కలలుగా చెబుతున్నారు. ఇవి జీవితంలో సానుకూల ఫలితాలకు కారణంగా ఉంటాయని చెబుతున్నారు. కలలో తమలపాకులను తినడం చూడడం మీరు త్వరలో విజయాన్ని సాధిస్తారు అని చెప్పడానికి అర్థం గా చెబుతున్నారు.
తమలపాకులు వినాయకుడికి మరియు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కావడంతో తమలపాకులతో మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. కలలో చంద్రుడిని చూడడం శాంతికి చిహ్నంగా చెబుతారు. కలలో చంద్రుడిని చూడడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుందని చెబుతున్నారు. ఈ ఆరు వస్తువులను లో చూసిన వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని, సంపద వృద్ధి జరుగుతుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications