Vastu Tips: ఇంట్లో పక్షులను పెంచుకోవచ్చా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు..?
కొంత ఇళ్లలో జంతువులను పెంచుకుంటారు. మరికొంత మంది ఇళ్లలో పక్షులను పెంచుకుంటారు. అయితే ఇళ్లలో జంతువులు, పక్షులు పెంచుకోవడం మంచిదేనా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు. పక్షులను పెంచకునేవారు ఇళ్లలో రామచిలుకను పెంచుకంటే మంచిదని వాస్తునిపుణులు చెబుతున్నారు.
చిలుక ప్రేమ, విధేయత, దీర్ఘాయువు, అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారట. మీకు అనారోగ్యం, పేదరికం, ఇంట్లో ఆనందం లోపిస్తే, ఇంట్లో చిలుక బొమ్మను ఉంచడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి చిలుకను ఇంట్లో ఉంచుకోవచ్చట.

వాస్తు శాస్త్రం ప్రకారం, చాలా మందికి వారి జాతకంలో కొన్ని లోపాలు ఉంటాయి. ఇలాంటి లోపాలు ఉన్నవారు తమ ఇంట్లో చిలుకను అస్సలు ఉంచుకోవద్దని కచ్చితంగా సూచిస్తున్నారు. అయితే, ఈ వ్యక్తులు కొన్ని నియమాలను పాటించడం ద్వారా వారి ఇంట్లో చిలుకను ఉంచుకోవచ్చు.
జాతక లోపం ఉన్నవారు ఎవరైనా తన ఇంటికి చిలుకను తీసుకువచ్చినట్లయితే, అది దురదృష్టం, వినాశనానికి కారణం కావచ్చట. పంజరంలో ఉంచిన చిలుక సంతోషంగా లేకుంటే, మీ రోజు కష్టాలతో నిండి ఉంటుంది. వస్తీ శాస్త్రంలో, పంజరాలలో పక్షులను ఉంచడం శుభపరిణామం కాదు. కొన్నిసార్లు ఇది చాలా దుష్ప్రభావాలను ఉంటాయట.
అటువంటి పరిస్థితిలో, చిలుకను పెంచే ముందు, మీరు వాస్తు శాస్త్ర పండితుల సలహా తీసుకోవాలి. వారు ఇచ్చిన నిబంధనల ప్రకారం, మీరు ఇంట్లో చిలుకను తీసుకురావాలి, వీలైతే, మీ ఇంట్లో చిలుక చిత్రాన్ని ఉంచుకోండని నిపుణులు చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications