Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాస్తు ప్రకారం 8 వస్తువులు ఇంట్లో పెట్టుకోండి.. మీకు జీవితంలో తిరుగుండదు

కుటుంబం అన్న తర్వాత కష్టాలుంటాయి.. సుఖాలుంటాయి. కష్టాలకు కారణం.. మనం తీసుకునే అనాలోచిత నిర్ణయాలవుతాయి. అలాగే సుఖాలు కూడా. సరిగ్గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆనందం కలుగుతుంది. సంతోషం మిగులుతుంది. ఆర్థికంగా, సామాజికంగా అన్నిరకాలుగా అభివృద్ధి చెందాలంటే కుటుంబానికి వాస్తు కూడా చాలా అవసరం.

వాస్తు సరిగ్గా ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. అన్నిరకాలుగా కలిసివస్తుంది. అలాగే ఇంట్లో 8 రకాల వస్తువులుండాలి. అవి ఉంటే జీవితం వృద్ధి సాధ్యమవుతుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి గురించిన వివరాలు తెలుసుకుందాం.

Keep 8 things at home according to Vastu you will not be disappointed in life

ఇంట్లో తప్పనిసరిగా పూర్ణ కుంభం ఉండాలి.
రాగి, వెండి, ఇత్తడి, బంగారం.. దేంతోచేసిందైనా పర్వాలేదు.
అశోక ఆకులు లేదంటే మామిడి ఆకులు, ఎరుపు రంగు తాడును పూర్ణ కుంభానికి కట్టాలి.
ఇది ఇంట్లో ఉంటే ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

పవిత్రమైన ఓంకారం చిహ్నం కూడా ఉండాలి.
ఇది పాజిటివ్ శక్తిని పెంచుతుంది.
ఇంటి మధ్యలో లేదంటే ఏదైనా మూలన ఉంచాలి.

కొంతమంది రెండు లేదంటే మూడు తాబేళ్లను ఉంచుతారు.
కానీ అది సరికాదు. ఒకటే తాబేలు ఉండాలి.
ఓ ప్లేటులో నీరు పోసి తాబేలు ప్రతిమను ఉంచితే ఆనందం మీ సొంతమవుతుంది.

మూడు కాయిన్లలను ఎరుపు రంగు రిబ్బన్ తో కట్టి పర్సులో పెట్టుకోవాలి.
లేదంటే ఇంటి ప్రధాన తలుపుకు వేలాడదీయాలి.

మహిళలు తమ అరచేతి అచ్చులను ఇంటి గోడకు బయట ఉంచాలి.
లేదంటే ఇంటి గేటుమీద కూడా వేయవచ్చు.
పసుపును అరచేతికి రాసుకొని దాని ముద్రలు పడేలా వేయాలి.
ఇలా చేస్తే ముక్కోటి దేవతలకు ఆ ఇల్లు బాగా నచ్చుతుందని శాస్త్రం చెబుతోంది.

చేపల్లో గోల్డెన్ ఫిష్ ఉంటే చాలా మంచిది.
వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి.
కనీసం చేప ఆకారంలోని చిహ్నమైనా ఇంటి లోపల ఉండాలి.
చేప ఫొటో ఉన్నా సరిపోతుంది.

పెరట్లో వెదురు మొక్కలు పెంచాలి.
దీనివల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది.
గాలికి మోగుతుండే గంటల శబ్దం వచ్చే విండ్ చిమ్స్ ఉండాలి.
స్పష్టమైన ధ్వనితో మన మనసుకు అది హాయినివ్వాలి.
ఇంటి బాల్కనీలో, వరండాలో, లేదా ప్రధాన ద్వారం వద్ద వేలాడదీస్తే మంచిది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+