కుబేరుడు దశ మార్చబోతున్న రాశులు ఇవే..వీరికి ఇక కనకవర్షమే

హిందూ పురాణాల ప్రకారం, కుబేరుడు యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి.కుబేరుడు కేవలం డబ్బుకు మాత్రమే అధిపతి కాదు. ఆయన అధీనంలో కొన్ని దేవ గణాలు కూడా ఉంటాయి. కుబేరుడి ఆశీస్సులు ఉంటే ఒక వ్యక్తికి ఆనందం, సంపద అందుతాయి. జీవితం అపారమైన సంపదతో నిండిపోతుంది.కుబేరుడిని ఎవరైతే మెప్పించడంలో విజయవంతం అవుతారో వాళ్ళు జీవితాంతం డబ్బుకు కొరత ఎదుర్కోరు అని నమ్ముతారు. అయితే కుబేరుడు వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు మారబోతున్నాయి.కుబేరుడు వల్ల ఏయే రాశులవారికి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కుబేరుడు ఎంతో ఇష్టపడే రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి.ఈ రాశి వారు అఖండ విజయాలను సాధిస్తారు. ఈ రాశివారు ఎలాంటి పనులు చేసిన అఖండ విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. వీరు ఊహించని స్థాయిలో ఆస్తులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Kubera is favorable for these zodiac signs

కుబేరుడు ఇష్టపడే రాశులలో తులారాశి కూడా ఒకటి.కుబేరుడు అనుగ్రహంతో ఈ రాశివారు కెరీర్‌ పరంగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. తులారాశి వారికి ఆలోచన శక్తి కూడా లభిస్తుంది.

కుబేరుడు అనుగ్రహం వృషభ రాశివారికి పుష్కలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వీరు లగ్జరీలైఫ్‌ గడపుతారు.ఆరోగ్యంగా కూడా వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి వారికి కుబేరుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి తెలివితేటలు కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.డబ్బు కూడా ఊహించని స్థాయిలో సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తిపరంగా ఉన్నతస్థాయిలో ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+