• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తుల రాశి వారికి మిశ్రమ ఫలితాలేనా.. ? వ్యాపారాల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి..?

|

తులరాశి వారికి 2020 లో గోచార ఫలితములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆదాయం 14, వ్యయం - 11 రాజపూజ్యం - 7, అవమానం - 7

• తులారాశి వారికి భాగ్యంలో ఉన్న రాహువు, మూడింట ఉన్న గురుకేతువులు, నాలుగింట ఉన్న శని ఉన్న ఫలితంగా

• ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి

• భాగస్వామ్య వ్యాపారాలలో ఖర్చులు వాటాలను దాదాపు మించిపోతాయి. ఇలాంటివి సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకుంటారు.

Libra 2020 Horoscope - Major Life Changes to expect!

• వ్యాపార సంబంధ, విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

• వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త బ్రాంచీలు విస్తరిస్తారు.

• భాగస్వామ్య వ్యాపారాలు మధ్యస్తంగా ఉంటాయి.

• ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించి ముందుకు వెళ్లాలని యోచిస్తారు.

• బంధువర్గం ప్రతికూలంగా మాట్లాడతారు.

• విదేశాలలోని బంధువుల అభివృద్ధి, పేరుప్రతిష్టలు సంతోషానికి కారణమవుతాయి.

• రావలసిన బాకీలు జమ చేసుకుంటారు.

• కుటుంబ ,వ్యవహార అదనపు బాధ్యతలు తప్పవు.

• సంతాన పురోభివృద్ధికి కృషి చేస్తారు.

• అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు. ఎవరికోసమో ఎదురించి ప్రయోజనం లేదని తెలుసుకుంటారు.

• ఇబ్బందులు ఎదురైనా మౌనంగా బాధను దిగమింగుకుంటారు. మొత్తానికి అనుకున్నది సాధిస్తారు

• సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కీలకం అవుతుంది.

• ఉద్యోగంలో మార్పులు, బదిలీలు సూచిస్తున్నాయి.

• ఆర్ధిక పరమైన కొన్ని ఇబ్బందులు అనుకోని అనవసర ఖర్చులు ఏర్పడతాయి.

• పొదుపు, సహనం చాలా అవసరం అని గ్రహించండి. తొందరపాటు తగదు.

• నరదృష్టి, బంధువుల దృష్టి మీపై అధికంగా ఉంటుంది. జాగ్రత్తతో వ్యవహరించం ఉత్తమం.

• మీ శక్తి సామర్ధ్యాలతో పైకి వచ్చిననూ అది చూసి ఓర్వలేక అసూయగా ప్రవర్తించే వారు అధికంగా ఉంటారు.

• విద్యార్ధులు పోటి పరీక్షలలో విజయం సాధిస్తారు.

• ప్రేమలు, వివాహాలు ఇవన్ని మోసం అని మీకు జ్ఞానోదయం కలిగిస్తాయి.

• మీ మాటలో నమ్రత, ఎదుటివారితో ప్రేమగా సౌమ్యంగా మాట్లాడగలిగితే మీకు మేలు జరుగుతుంది.

• కఠినమైన సమస్యలకు ఎదురొడ్డి దైర్యంగా పోరాడుతారు, విజయాన్ని కైవసం చేసుకుంటారు.

• కుటుంబ సభ్యుల కొరకు విలువైన వస్తువులు కొంటారు.

• వైఫల్యం నుండి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వైపు పయనిస్తారు.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.

.

English summary
people with Libra as zodiac sign will witness a mixed results this year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X