పుట్టుమచ్చల ప్రభావం: ఎక్కడెక్కడ ఉంటే.. ఏ ఫలితం?
కుడికంటిరెప్పలోపలి భాగములోపుట్టుమచ: కుడికంటి రెష్టలోపలిభాగమున పుట్టుమచ్చ ఉన్ల ధనమునకు లోటు ఉండదు. తరగని ఆస్తి కలిగి ఉందురు.
కుడికంటి భాగము మీద పుట్టుమచ్చల ఫలితములు
సూత్రము -సవనేత్రో విద్యార్ధన పరోధన మేధావిని శాంతః కుడికంటిలో
కుడికంటిలో పుట్టుమచ్ల ఉన్ల చాలా మంచిది. వీరుచేసే పనులలో ఆయాచితముగా అభివృద్ధి కనబడును. వీరు శ్రమపడినదానికన్ల ఎక్కువ ఫలితమును పొందుదురు. ధన సంపాదన విషయంలో ఆలోచించ నవసరం లేదు. తప్పనిసరిగా ధనవంతుడగును.
పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు వాటంతట అవే వచను. వీటిని సంపాదించుటకు వీరు శ్రమపడనవసరం లేదు. జన్మతఃవచ్చిన లీవి అన్నట్లుగా లీవిగానే బ్రతుకు తారు, అనుకోకుండా ధనం వచుట. తాను సుఖపడుతూ, యితరులను సుఖపెట్టగల సమరుడై ఉండును.

ఈ పుట్టుమఛ నల్లగ్రుడుకు కుడిభాగమున ఉన్ల ధనము సంపాదించుటలో మంచినేర్హరితనము కలిగి ఉందురు. పేరు ప్రతిష్టలు, గౌరవమర్యాదలు సంపాదింతురు. పరాజయమన్లది తెలియదు. ధనము ను విలాసములకు ఉపయోగించుటలో వెనుకంజవేయరు.
తాము దర్గాగా బ్రతకాలని, మోసముతో ఉండరాదని మంచి భావన కలిగి ఉందురు. అన్ని వర్గముల వారితోను స్నేహము చేయుదురు.తక్కువ ధనము సంపాదనపై ఆలోచింపక తనస్తోమతకు తగినట్లుగా ఎక్కువ ధనము సంపాదన గూర్షి ఆలోచించెదరు.
ఎడమ భాగము మీద పుట్టుమచ్చల ఫలితములు
ఈ పుట్టమఛ నల్లగుడ్మకు ఎడమ భాగమున ఉన్ల మంచి గుణములు కలిగి ఉందురు. ప్రతి పని యందు విజయములను కలుగును. ఈ పట్టమచ్ల నల్లగ్రుడుకు క్రిందభాగమున ఉన్ల కృషికి తగిన ఫలితమును పొందును. అదృష్టం కలిసి రావడంతక్కువ. అక స్మాత్తుగా లాభంరావడం లేకపోయినా స్వశక్తిపై సాధించిన ఫలితముల వలన పైకి వచ్చెదరు.
కుడి కంటిరెప్పమిూద పుట్టుమచ్ల కుడికంటి రెప్లపై పుట్టు మచ్ల ఉష్ణ భాగ్యవంతుడై ఉండును.
విపరీతంగా ధనము సంపాదించి ఇంట్లో సుఖసంతోషాలకు కాకుండా ఆడంబరములకు, సుఖసౌఖ్యములకు, వర్షిచర్లకు, బీరువాలు, రిఫ్రిజిరేటరు, మొదలగు సామానులు ఏర్షరచుకుందురు. తనయిలు అందముగా ఉండాలనే భావన కలిగి ఉందురు. అనుకొన్ల పనినిక్షణాలపై జరిపించుకుందురు. వీరికి గర్వం ఎక్కువగా ఉండును. దైవముపై నమ్మకము కలిగి ఉండి,యిది అంతయు దైవకృప అనే భావన కలిగిఉందురు.
తన దృష్టిలో తాను గొప్లవాడినన్ల భావన కలుగదు. ప్రతిరోజూ పూజలు చేస్తుంటారు. దైవభక్తి కలిగి యుండుట వలన దేవుడికోసం ఖరుపెట్టి తనకంటే దైవభక్తి కలవారు ఎవరు అన్ల భావన కలిగి ఉంటారు.అతని హోదాకు తగినట్లుగా పనులు కూడా అలాగే జరుగును.విచారం అనేది ఎరుగరు. విపరీతంగా ధనం ఖర్చు చేయుటకు వెనుకాడరు.
కుడికంటిరెప్పలోపలి భాగములోపుట్టుమచ: కుడికంటి రెష్టలోపలిభాగమున పుట్టుమచ్చ ఉన్ల ధనమునకు లోటు ఉండదు. తరగని ఆస్తి కలిగి ఉందురు. ఏది పట్టుకున్నా అది బంగారమగును. కార్లు, భవనాలు, ఆభరణములు, విశేషధనము కలిగి ఉందురు. తన స్థితికి తగినట్లుగా వ్యవహరింతురు. దైవభక్తి ఉండును. దేవునికి నగలు చేయించుదురు. దైవకార్యముల విషయములో తనకు తోచిన సహాయము చేయుదురు. దైవకార్యములలో గౌరవ పదవులు పొందుదురు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
వాస్తు అంటే ఏమిటి? ఎన్ని రకాలుంటాయి? ఎందుకు అనుసరించాలి? -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
మేష రాశి, వృషభ రాశివారి మే నెల జాతక ఫలం -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం












Click it and Unblock the Notifications