వివాదాలకు దూరంగా ఉండాలి.. ఐశ్వర్యవంతులవుతారు

గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి నిర్ధేశిత సమయంలో పయనిస్తుంటాయి. ఇలా పయనించే క్రమంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలేర్పడతాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఈనెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు లా ఉంది? కలిసి వస్తుందా? బాగోలేకపోతే అందుకు ఏం చేయాలి? తదితర విషయాలను తెలుసుకుందాం.

తులా రాశి
బద్ధిబలంతో పనిచేయాలి. దీనివల్ల విజయం కలుగుతుంది. ప్రధానమైన పనుల్లో అప్రమత్తత అవసరం. కాలం వ్యతిరేకంగా అయినా భయపడాల్సిన పనిలేదు. మిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవ్వరినీ అనుమానించవద్దు. లక్ష్యాన్ని చేధించేవరకు శ్రమపడుతూనే ఉండాలి. పనుల్ని వాయిదా వేయవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

october 22nd to 28th weekly horoscope

వృశ్చిక రాశి
ఉద్యోగంలో పదవీ లాభం కనపడుతోంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంది. సమయానుకూలంగా పనిచేయడంవల్ల పై అధికారుల ప్రశంసలు దక్కించుకుంటారు. ధర్మమార్గంలో ముందుకు సాగాలి. ఇతరులపై ఆధారపడొద్దు. ఎవరి మాటలు మనసుకు పట్టించుకోవద్దు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శక్తి కలుగుతుంది.

ధనుస్సు రాశి
అదృష్టం తోడుంటుంది. ఉద్యోగంలో మేలు కలుగుతుంది. అనుకన్నది సాధించడంతోపాటు బాధ్యతాయుతమైన ప్రవర్తనతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది. వ్యాపారంలో లాభాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. శుభవార్తను వింటారు.

మకర రాశి
పనులను మనోబలంతో చేయాలి. అనుకున్నది సాధిస్తారు. ఐశ్వర్యవంతులవుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల నుంచి తీసుకునే సూచనలు బాగా పనిచేస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుండాలి. స్వయంకృషిని నమ్ముకోండి. నిందలు మోపేవారున్నారు. ఇష్టదేవతను స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.

కుంభరాశి
ఏకాగ్రతగా పనిచేయాలి. మానసికంగా దృఢత్వం అవసరం. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించకూడదు. మౌనంగా పనులు పూర్తిచేయాలి. అపార్థాలకు అవకాశమివ్వకూడదు. నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చొద్దు. సున్నితంగా సంభాషించాలి. పనిచేసే విషయంలో ఇతరులపై ఆధారపడొద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే నష్టాన్ని నివారించగలుగుతారు.

మీనరాశి
చేసే ప్రతి పనికి ముందస్తు ప్రణాళిక ఉండాలి. మనోబలంగా ఉండటంవల్ల అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఏ విషయంలోను కలలో కూడా చెడును తలచవద్దు. కృషిని పెద్దలు కొనియాడతారు. ఆర్థికంగా నష్టాలు రాకుండా చూసుకోవాలి. వాదోపవాదాలు వదిలిపెట్టాలి. నవగ్రహ శ్లోకాలు చదుకోవడంవల్ల శుభవార్తను వింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+