పూర్వాభాద్రలో శని... ఆస్తిని కొనుగోలు చేస్తున్న రాశులు

నవగ్రహాల్లో అత్యంత కీలక గ్రహమైన శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. నీతికి, నిజాయితీకి రెట్టింపు లాభాలనిస్తాడు. ఆయన న్యాయానికి అధిపతి. దాదాపు ఏడు నెలల తర్వాత శనిదేవుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు. దీనికి బృహస్పతి అధిపతి. ఏప్రిల్ 28వ తేదీ వరకు శనిదేవుడు అక్కడే ఉంటాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చే శని ఇప్పుడు నక్షత్రాన్ని మారుస్తుండటంవల్ల ఏయే రాశులకు బాగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

కన్యారాశి
ఆదాయ మార్గాలు అనేకం దొరుకుతాయి. మీలో మంచి సమర్థత ఉంది. కుటుంబంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన లేదంటే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం జరగనుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలున్నాయి. త్వరపడి నిర్ణయం తీసుకుంటే నష్టపోతారు. విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అనవసరమైన వివాదాల జోలికి వెళతారు. వెళ్లకుండా నియంత్రించుకోవాలి.

Saturn enter purvabhadra nakshatram three zodiac signs will purchase new property

వృషభ రాశి
శనిదేవుడి నక్షత్ర మార్పు అనేది ఆర్థిక పరిస్థితులను, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, ఆరోగ్యాన్ని, ప్రేమను ప్రభావితం చేస్తుంది. తప్పుడు మార్గాలద్వారా డబ్బులు సంపాదిస్తుంటే దాన్ని ఆపేయాలి. ఎవరితోను వివాదాలు పెట్టుకోకూడదు. ఉద్యోగస్థుల సలహాలను పై అధికారులు తీసుకుంటారు. విద్యకు సంబంధించిన రంగంలో మంచి ఫలితాలున్నాయి. అనారోగ్యం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి.

వృశ్చికరాశి
డబ్బులు మాత్రం ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. ఇంటిని రిపేరు చేయించాలని అనుకుంటున్నారు. మీ అత్తయ్య, మామయ్యలతో గొడవలు జరగడానికి అవకాశం ఉంది. స్నేహితుడి నుంచి ఊహించనిరీతిలో బహుమతి లభించబోతోంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను ఈ సమయంలో అందుకుంటారు. వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+