ఈ రాశివారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..!

వృశ్చికరాశి వారికి 2020 లో గోచార ఫలితములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆదాయం - 5, వ్యయం - 5 రాజపూజ్యం - 3, అవమానం - 3

• వృశ్చికరాశి వారికి అష్టమంలో ఉన్న రాహువు, ద్వితీయంలో ఉన్న కేతువు, మూడింట శని ఉన్న ఫలితంగా

• ఈ సంవత్సరంలో పట్టింది బంగారం అవుతున్నట్టు అదృష్టం అనుకూలంగా ఉంది.

Scorpio 2020 Horoscope - Major Life Changes to expect!

• కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి.

• రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు.

• ఉద్యోగపరంగా స్థాయి పెరుగుతుంది.

• విద్యా సంబంధ విషయాలు సానుకూలపడతాయి.

• విద్యాసంస్థలకు పేరుప్రఖ్యాతులు లభిస్తాయి.

• కొన్ని స్థిరాస్తులు కొంటారు. పలువిధంగా అభివృద్ధి చేస్తారు.

• బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరమవుతారు.

• రాజకీయ జీవితం బాగుంటుంది. పదవీప్రాప్తి.

• ఆర్థికపురోగతికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు.

• మీడియా వల్ల మేలు జరుగుతుంది.

• సినిమా, ట్రావెల్స్‌, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.

• ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు.

• న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు.

• వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్పుతారు.

• కాంట్రాక్ట్‌, లీజులు అనుకూలిస్తాయి.

• నిరుద్యోగులు, విద్యావంతుల చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది.

• పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు, జీవితాశయం నెరవేరుతుంది.

• ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్ధపరులు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి.

• అవివాహితులకు ఈ సంవత్సరంలో వివాహం జరుగుతుంది.

• ప్రేమ వివాహాలు కలిసిరావు.

• గైనిక్ ప్రాబ్లమ్స్ పట్ల కొంచం జాగ్రత్త వహించండి.

• సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది.

• ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడి అనుకున్నది సాధించి తీరుతారు.

• గతంలో మీ వలన జరిగిన తప్పిదములు తిరిగి జరగకుండా జాగ్రత్త వహించండి.

• విద్యా సంబంధమైన విషయాలలో తిరుగులేని విజయాలను సాధిస్తారు.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+