సెప్టెంబర్ నెల శుభ ముహూర్తాలు.. సాధారణ ముహుర్తాలు..
28వ తేదీ ఉదయము 07: 58 అన్నప్రాశన వివాహము
ఈ మాసం అంతగా శుభముహూర్తములు లేవు ఈ నెలలో ఉన్న కొన్ని ముహూర్తాలను వాటితో పాటు సాధారణముహూర్తాలు ఇవ్వబడడం జరిగింది.
విశేష ముహూర్తాలు
28వ తేదీ ఉదయము 07: 58 అన్నప్రాశన వివాహము, నూతన గృహ భూమి పూజ, మొదలైన వాటికి కూడా ఉపయోగపడుతుంది
30వ తేదీ శనివారం ఉదయం 07:50 అన్నప్రాశన, వివాహంలకు కూడా ఉపయోగపడుతుంది

సాధారణ ముహూర్తాలు
వీటిని సామాన్య పనులకు మాత్రమే వినియోగించుకోవాలి. ఉదాహరణకు నామకరణం, వ్యాపారం, సామాన్య ప్రయాణాలు, రిజిస్ట్రేషన్లు, ఆపరేషన్లు మరియు సామాన్య సమావేశాలు మొదలైన పనులకు ఈ కింది ముహూర్తాలు వాడుకోవచ్చు.
02వ తేదీ శనివారం ఉదయం 08:03
02వ తేదీ శనివారం ఉదయం 10:55
02వ తేదీ శనివారం రాత్రి 08:04
03వ తేదీ ఆదివారము ఉదయం 11:51
03వ తేదీ ఆదివారము రాత్రి 08:00
04వ తేదీ సోమవారము ఉదయము 07:55
04వ తేదీ సోమవారము రాత్రి 07:56
06వ తేదీ బుధవారము ఉదయము 07:47
06వ తేదీ బుధవారము ఉదయము10:39
08వ తేదీ శుక్రవారం ఉదయము 07:40
08వ తేదీ శుక్రవారం ఉదయము 10:07
08వ తేదీ శుక్రవారం ఉదయము రాత్రి 07:4
9వ తేదీ శనివారం ఉదయం 08:33
10వ తేదీ ఆదివారం ఉదయం 10:23
13వ తేదీ బుధవారము ఉదయము 08:17
15వ తేదీ శుక్రవారము ఉదయము 10:04
22 తేదీ శుక్రవారము మధ్యాహ్నము 01:30
23 శనివారము ఉదయము 09:32
23 శనివారము మధ్యాహ్నము 01:26
23 శనివారము రాత్రి 07:47
27వ తేదీ బుధవారం మధ్యాహ్నము 01:33
27వ తేదీ బుధవారం రాత్రి 07:31
28వ తేదీ ఉదయము 07: 58
30వ తేదీ శనివారం ఉదయం 07:50
30 శనివారము మధ్యాహ్నం 01:24












Click it and Unblock the Notifications