అమావాస్య ఆదివారం సూర్యగ్రహణం.. ఈ రాశుల స్టార్ ,మామూలుగా ఉండదు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంత అయితే ప్రాధాన్యత ఉంటుందో, అంతే గ్రహణాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం నాడు, సర్వ పితృ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో సూర్యుడు చంద్రుడు మరియు బుధుడు కన్య రాశిలో ఉంటారు.

కన్యారాశిలో ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సూర్యగ్రహణం
కన్యారాశిలో ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యగ్రహణం సంభవించబోయే సమయంలో మీన రాశిలో శని సంచరిస్తాడు . అప్పుడు శని పూర్తి దృష్టి వారిపైన ఉంటుంది. ఇక దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులను గురించి తెలుసుకుందాం.

Solar eclipse on amavasya Sunday these zodiac signs will get good fortune

వృషభ రాశి
సూర్యగ్రహణం కారణంగా వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు.ఈ సమయంలో కెరీర్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తిపరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

సింహరాశి
సూర్యగ్రహణం సింహరాశి వారి జీవితాలలో శుభ ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు నూతన ఆదాయ వనరులను చూస్తారు. రోజువారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. ఇది సింహ రాశి వారికి అదృష్ట సమయం. పెండింగ్ పనులు పూర్తవుతాయి. జీవితంలో మీ ప్రణాళికలు అన్ని విజయవంతమవుతాయి. కుటుంబ జీవితంలో శాంతి సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

తులారాశి
సూర్య గ్రహణం కారణంగా తులారాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. తులా రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. తులా రాశి వారికి కుటుంబ మద్దతు లభిస్తుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది. వైవాహిక సమస్యల నుంచి తులారాశి జాతకులు సులభంగా బయటపడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పనిలో బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+