అంగారకుడి మాయాజాలం.. 7వ తేదీ నుంచి 39 రోజుల్లో ఈ రాశులు కోటీశ్వరులవుతారు

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాయి. ఇలా ప్రవేశించే క్రమంలో కొన్ని రాశులకు మంచి ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాల్లో అంగారక గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన, అధిక ప్రభావాన్ని కలిగించే గ్రహం.

అటువంటి అంగారకుడు ఈనెల 7వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశించనుంది. ఈ రాశిలో 39 రోజులు సంచరిస్తుంది. అదే సమయానికి దేవతల గురువైన బృహస్పతి కూడా ఇదే రాశిలోకి ప్రవేశించనుంది. ఇలాంటి పరిణామాలవల్ల కుజుడు 39 రోజులపాటు కొన్ని రాశులవారికి అదిరిపోయే లాభాలను అనుగ్రహిస్తున్నాడని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

The magic of Mars Two zodiac signs will become millionaires in 39 days from the 7th

మేష రాశి
అనుకున్న ప్రణాళికలను ఎవరికీ చెప్పకూడదు. రహస్యంగా ఉంచుకోవాలి. పనులు కూడా అలాగే చేయాలి. జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశివారికి ఊహించనిరీతిలో మంచి లాభాలు కలగబోతున్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. చేసే పని నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసివస్తుంది. కెరీర్ పరంగా ఉద్యోగులు మంచి స్థాయికి చేరుకుంటారు. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వేతనాలు పెరుగుతాయి. పదోన్నతులున్నాయి.

వృశ్చిక రాశి
జీవితాలన్నీ సానుకూలంగా మారతాయి. ఏ పనినైనా దృఢ సంకల్పంతో పూర్తిచేస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేసి మంచి ప్రయోజనాలను అందుకుంటారు.ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. 2026 ఫిబ్రవరి వరకు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ధైర్యం పెరుగుతుంది. అదృష్టం కలిసివస్తుంది. భూమితోపాటు ఇండ్లను కూడా కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. ఆదాయం భారీగా పెరగనుంది. సంపద రెట్టింపు అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఏ పని తలపెట్టినా దానివల్ల ఆర్థికంగా బలపడతారు. వీరి అదృష్టం అనేది ఏడోతేదీ నుంచి ప్రారంభమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+