ఈ రాశివారి శృంగారం రెట్టింపవుతుంది

నవంబర్ నెల చివరి వారం జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది. ఐశ్వర్యం, అందం, ప్రేమ, గొప్పతనానికి శుక్రుడిని సూచికగా భావిస్తారు. ఈనెల 30వ తేదీన తులారాశి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఏయే రాశుల వారికి ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మేషరాశి:శుక్రుడి సంచారం వీరికి ఎంతో మేలు చేయనుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంవల్ల మంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వారితో అనుబంధం బలోపేతం అవుతుంది. ప్రేమ జీవితం గడుపుతున్నవారికి శృంగారం రెట్టింపవుతుంది. ఒంటరి జీవితం గడిపేవారు ఊహించని రీతిలో ఫలితాలను పొందుతారు.

The transit of Venus in Libra doubles the romance in the love life of Aries.

తులారాశి:గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. శుక్రుడి అనుగ్రహం లభించడంవల్ల ప్రేమ జీవితంలో ఊహించని లాభాలున్నాయి. ఆర్థిక సమస్యలు దూరమవడమే కాకుండా డబ్బుకు ఎటువంటి లోటు ఏర్పడదు. పెండింగ్ లో ఉన్న డబ్బులన్నీ తిరిగి పొందుతారు. ఈ సమయంలో కెరీర్ కు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు లేదంటే విహార యాత్రలు చేస్తారు.

మిథునరాశి:తులారాశిలో శుక్రుడి సంచారంవల్ల ఈ రాశివారికి ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వాముల మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది. విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని వెచ్చిస్తారు. జీవిత భాగస్వామితో సంప్రదించి సలహా ప్రకారం చేసే పనులన్నీ విజయవంతమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+