చంద్ర గ్రహణంతో ఈ రాశులకు మహర్దశ!

అక్టోబర్ 28న ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 28 రాత్రి 11.32 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 3.56 నిమిషాలకు పూర్తవతుంది. భారత్ తో సహా కొన్ని దేశాల్లో చంద్ర గ్రహణం కన్పించనుంది. గ్రహణం వల్ల కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఏయే రాశులకు, ఏ విధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
ఈ రాశి జాతకులకు చంద్ర గ్రహణం అత్యంత లాభదాయకం. ఊహించని చోట నుంచి ధనలాభం ఉంటుంది. రుణబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో కోరుకున్నచోటకి మీ పనితీరుపై అధికారుల ప్రశంసలవల్ల వెళతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. తన సలహా, సూచనతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.

these zodiac sign people are un lucky due to lunar eclipse 2023 october

ధనస్సు
అక్టోబర్ 28వ తేదీన చంద్ర గ్రహణం కారణంగా ధనస్సు రాశి జాతకులకు అత్యధిక ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు ఊహించని లాభాలుంటాయి. తల్లిదండ్రుల నుంచి సంపూర్ణంగా మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామికి అధిక ప్రేమను పంచుతారు. దీనివల్ల చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలనార్జించే స్థాయిలో ఒప్పందాలుంటాయి.

మిథున రాశి
ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాగుంటుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులు ప్రస్తుత సమయంలో చేతికి వస్తాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
చంద్ర గ్రహణం మిధున రాశిపై విశేషమైన ప్రభావం చూపించనుంది. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు లాభం చేకూర్చనుంది. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందడంతో ఆర్ధికంగా ఇబ్బందులుండవు.

వృషభ రాశి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృషభ రాశి జాతకులకు చంద్ర గ్రహణం లాభాలు తెచ్చిపెట్టనుంది. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. జాతకం ప్రకారం వీరికి జీవితంలో గెల్డెన్ డేస్ ప్రారంభమైనట్లే. కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా దాదాపు తొలగిపోతాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+