అక్టోబరు 1న కీలక పరిణామం.. వీరంతా కుబేరులే

సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు. అందుకే అతణ్ని ప్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. గ్రహాల రాకుమారుడైన బుధుడు అక్టోబరు 1వ తేదీ ఉదయం 8:45 గంటలకు సింహరాశి నుండి కన్యారాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈ రాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. అలాగే మీనరాశిలో హీనస్థితిలో ఉంటాడు. శుక్రుడు, సూర్యుడు, రాహువుతో బుధుడికి స్నేహం ఉంటుంది. తెలివితేటలు, గణితం, తర్కం, ప్రసంగం, విద్య, జ్యోతిష్య శాస్త్రం, ఆయుర్వేదం, వ్యాపారంలాంటి అంశాలను ప్రభావితం చేస్తాడు. కన్యారాశిలోకి సంచరించడంవల్ల ఏయే రాశులవారికి మేలు జరగబోతోందో తెలుసుకుందాం.

కన్య రాశి :ఈ రాశిలోకే బుధుడు ప్రవేశిస్తాడు. దీనివల్ల వీరు అడుగు పెట్టిన ప్రతి రంగంలోను విజయం సాధిస్తారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. తెలివితేటలు పెరుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి.

these zodiac sign people are very lucky due to Budh Gochar 2023 in October

మిధునరాశి : వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. పనిచేసే ప్రాంతంలో ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వాహనాన్ని లేదంటే ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఉద్యోగంలో మార్పు ఉంటుంది లేదంటే ప్రమోషన్ వస్తుంది.

మకరరాశి : వీరికి చేపట్టే ప్రతి పనిలోను అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగం లేదంటే వ్యాపారం కోసం దూర ప్రయాణం చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంది. ఏదైనా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+