10న ధన్ తేరస్... ఆరోజు ఇలా చేయండి

నవంబర్ 10న ధన్‌తేరస్ పండుగను జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం ధన త్రయోదశి రోజున సముద్ర మథనం సమయంలో ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి అమృతం కలశంతో జన్మించడంవల్ల ధన్వంతరి జయంతి అని కూడా పిలుస్తారు. ఆరోజు ధన్వంతరిని పూజించడంవల్ల ఏడాది పొడవునా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోజంతా అమృత యోగం ఉంటుంది. ఇది అత్యంత పవిత్రమైనది.

ధన్‌తేరస్‌ రోజున గణేశుడు, లక్ష్మీ దేవిని కుబేరుడు పూజించే విధానం గ్రంథాలలో చెప్పబడింది. వ్యాపారస్తులు ధన్‌తేరస్‌ రోజు స్థిర లగ్నం, వృషభ రాశి సంధ్యా సమయంలో సాయంత్రం 5:31 నుండి 7:28 వరకు ఉంటుంది. అమృత ఘడియల్లో ధన్వంతరి, గణపతి, లక్ష్మీదేవిని పూజించాలి. కొత్త పాత్రలు, వెండి, బంగారం మొదలైనవాటిని ధన్ త్రయోదశి రోజున కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ధన్‌తేరస్‌లో షాపింగ్ చేయడానికి మధ్యాహ్నం 12:53 నుండి 02:24 గంటల వరకు, సాయంత్రం 5:30 నుండి 7:27 గంటల వరకు ఉంటుంది.

these zodiac sign people are very lucky due to dhanteras 2023

ఆరోజు ఒక్కో రాశివారికి ఒక్కోవిధంగా ఉంటుంది. తెల్లటి వస్తువులను దానం చేసి భగవతీ దేవిని పూజించాలి. మానసిక ఇబ్బందులు తొలగిపోవడానికి విఘ్నేశ్వరుడికి దర్భలను సమర్పించాలి. అన్ని రాశులవారు పరమ శివుణ్ని పూజించాలి. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఎరుపు రంగు వస్తువులను దానం చేయవచ్చు. సమస్యలు రాకుండా ఉండేందుకు హనుమంతుణ్ని పూజించాలి. ఆర్థిక ప్రయోజనాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం వెచ్చిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+