Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దీపావళికి ఈ రాశులవారే మహారాజులు

కొన్ని మంచి సందర్భాలు, పండగల సమయంలో శుభాలతోపాటు రాజయోగాలు ఏర్పడతాయి. ఈ దీపావళికి కూడా అదే జరగబోతోంది. 700 సంవత్సరాల తర్వాత రాజయోగం ఏర్పడబోతోంది. గజకేసరి, హర్ష, ఉభయచారి, కహల్, దుర్దర యోగాలంటారు. వీటివల్ల మూడు రాశులవారికి ఎంతో కలిసిరానుంది. ఆకస్మికంగా ధనలాభాలను పొందుతారు. కోరికలన్నీ నెరవేరతాయి. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.

మకర రాశి
కోరికలు నెరవేరతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. దీనివల్ల మనసు ఆనందంతో నిండిపోతుంది. ఉద్యోగస్తులకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. సంపాదనలోపెరుగుదల ఉంది. చాలాకాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. అలాగే ఊహించనిరీతిలో డబ్బును పొందుతారు.

these zodiac sign people are very lucky due to diwali 2023

మేష రాశి
ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో వాదనలకు అవకాశం ఇవ్వకుండా వారు చెప్పింది వింటుండాలి. మాటతీరు సౌమ్యంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన సమయం. పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం చాలా మంచిది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీల్లో లాభాలున్నాయి. పాత రుణాన్ని చెల్లిస్తారు.

మిథున రాశి
ఆస్తికి సంబంధించిన లావాదేవీల నుంచి ప్రయోజనం పొందుతారు. వాహనాన్ని లేదంటే ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు వృద్ధి ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ప్రణాళికలు విజయవంతమవుతాయి.

కన్య రాశి
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనం అందుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
ఐదు రాజయోగాల ఏర్పాటు వీరికి ఆర్థికంగా బాగుంటుంది. నిలిచిపోయిన డబ్బును పొందుతారు. ఉద్యోగస్తులకు వారు పనిచేసే చోట కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+