గజకేసరి రాజయోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్లే
దేవగురువు ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలోకి చంద్రుడు ఈనెల 18న ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కలయికవల్ల ఎంతో అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్యం ప్రకారం ఇది చాలా పవిత్రమైనది. దీనివల్ల ప్రధానంగా మేషరాశి, మీనరాశి, మకర రాశులవారికి బాగా కలిసిరానుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేషరాశి: గజకేసరి రాజయోగం ఈ రాశిలోనే ఏర్పడనుంది. లగ్న గృహంలో ఏర్పడుతుంది. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడించడంతోపాటు కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. జీవితాన్ని లగ్జరీగా లీడ్ చేస్తారు. కెరీర్ బాగుంటుంది. ఇందులో పురోగతి ఉంది. ఊహించని రీతిలో ఆర్థిక లాభాలుంటాయి. అనుకున్న లక్ష్యాలను పూర్తిచేసి పేదరికం నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు లాభం ఉంది. సంతానం లేనివారికి సంతాన యోగం ఉంటుంది. అదృష్టం తోడుగా ఉంటుంది.

మీనరాశి: మేషరాశిలో ఏర్పడిన గజకేసరి యోగం మీన రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఊహించని ఆర్థిక లాభం పొండంతోపాటు లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు. అనుకున్న లక్ష్యాలను పూర్తిచేయడంవల్ల పేదరికం నుంచి బయటపడతారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు.
మకరరాశి: కారు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. అవరోధాలన్నీ తొలగిపోవడంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. చేసే ప్రతి పనిలో అదృష్టం తోడుంటుంది. జీవిత భాగస్వామితో












Click it and Unblock the Notifications