దీపావళి తర్వాత మహా పురుష రాజయోగం.. రాశులకు ధనలాభం

ప్రతి గ్రహం నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంటుంది. ఇలా సంచరించేవారిలో గ్రహాలకు అధిపతి అయిన కుజుడు కూడా ఈనెల 16వ తేదీన వృశ్చికరాశిలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల ఎంతో పవిత్రమైన మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల కొందరికి ఆకస్మిక ధనలాభంతోపాటు అన్నీ శుభాలే జరుగుతాయి. ఆ అదృష్ట రాశుల వివరాలను తెలుసుకుందాం.

తుల రాశి
మహా పురుష రాజయోగం వీరికి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని స్థాయిలో ధనలాభం ఉంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది. అలాగే భాగస్వామ్యంతో చేస్తున్న పని నుంచి ప్రయోజనం ఉంటుంది. కుజుడు తులా రాశి నుంచి ఏడో ఇంటికి అధిపతి. దీనివల్ల సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.

these zodiac sign people are very lucky due to maha purush rajayoga 2023

మకర రాశి
ఆదాయంపెరగడంతోపాటు ఆదాయ వనరులకు దారులు ఏర్పడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలను పొందుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. కెరీర్ లో కొన్ని బంగారు అవకాశాలను అందుకుంటారు. రుణాన్ని ఎవరికైనా ఇచ్చివుంటే తిరిగి పొందుతారు. ఎగుమతి, దిగుమతికి సంబంధించిన వ్యపారం సజావుగా నడుస్తుంది. దాన్నుంచి లాభం పొందుతారు.

సింహ రాశి
మహాపురుష రాజయోగం సింహ రాశి నాలుగో ఇంట్లో ఏర్పడబోతోంది. ఈ సమయంలోనే వాహనం, ఆస్తిని కొనుగోలు చేస్తారు. భౌతిక ఆనందాలను పొందవచ్చు. వ్యాపారంలో మంచి ఆఫర్లు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సింహరాశి నుంచి తొమ్మిదో ఇంటికి అధిపతి అంగారకుడు. అదృష్టం తోడుంటుంది. ప్రణాళికలన్నీ సక్సెస్ అవుతాయి. ప్రయోజనాన్ని కలిగించే ప్రయాణాలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+