గ్రహాలకు అధిపతితో నెలరోజులు మీరే మహారాజులు
సూర్యగ్రహం అన్ని గ్రహాలకు అధిపతి. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఈ సమయంలో ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సూర్యుడి సంచారంతో పలు రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సమయంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు లాభాలను తీసుకువస్తాయి. నెలరోజులపాటు వీరే మహారాజులా జీవిస్తారు. సూర్యుడి సంచారం ప్రధానంగా ఏయే రాశులవారికి కలిసి వస్తాయో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి : సూర్యుడి సంచారం ఈ రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వేతనాలు భారీగా పెరుగుతాయి. కొందరికి ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ వస్తుంది.

మేష రాశి : సూర్యుడి సంచారం తులారాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుంది. కెరీర్ లో దీర్ఘకాలిక లాభాలు పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు.
తులా రాశి : వీరికి వృత్తి పరంగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఉపశమనం లభిస్తుంది.
వృషభ రాశి : వృత్తి పరంగా లాభాలుంటాయి. ఉద్యోగస్తులు స్థాన చలనం వల్ల ప్రాంతం మారతారు. అయితే వీరికి అనుకూలంగానే స్థాన చలనం ఉంటుంది. కొన్నాళ్ల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఉప శమనం కలుగుతుంది.
ఈనెల 25వ తేదీన బుధుడు సింహరాశిలో ప్రవేశిస్తుండటంవల్ల స్థానికుల జీవితంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. గ్రహాలకు రాకుమారుడిగా భావించే బుధుడు వృత్తి, వ్యాపారంతోపాటు ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంటాడు. సూర్యుడి రాశిలో మెర్క్యురీ సంచారం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ప్రధానంగా దీనివల్ల వృషభ, తుల, మకర రాశులవారికి అంతా కలిసిరానుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications