శుక్రుడి రాశిలో బుధుడు.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే

గ్రహాలు నిర్ధిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులకు అనుకూల పరిణామాలు ఎదురైతే, మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. గ్రహాల రాకుమారుడైన బుధుడు ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. మే 28న వృషభంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు కలగడంతోపాటు అన్నివిధాలుగా కలిసివస్తుంది. ఆ రాశులు ఏమేమిటి? ఎలా కలిసివస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

మేషరాశి
బుధుడు రాశి మార్పు వీరికి ఎంతో అనుకూలంా ఉంది. రాబోయే రోజుల్లో వీరు వేసే ప్రణాళికలన్నీ మంచి విజయాలను అందిస్తాయి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వాటివల్ల ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న లాభాలను ఈ సమయంలో అందుకుంటారు.

మకర రాశి
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత కష్టపడాల్సి ఉంటుంది. చక్కటి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. అనారోగ్యం కలుగుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు.

these zodiac signs very lucky due to mercury entry into venus

కుంభ రాశి
కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపారం లాభసాటిగా మారుతుంది. మంచి అవగాహనతో పనితీరు మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో గడిపేందుకు తగినంత సమయం కేటాయించాలి. లేదంటే చిన్న చిన్న మనస్పర్థలే పెద్దవిగా మారే ప్రమాదం ఉంది.

కుంభ రాశి
ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో డబ్బుల విషయంలో ఎప్పటి నుంచో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. అవగాహనతో పనితీరును మెరుగుపరుచుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+