నవంబరు 23వ తేదీ వరకు ఈ రాశులకు స్వర్ణయుగం

గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలకు, తర్కానికి, వ్యాపారానికి కారకుడు. ఈనెల 24వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే కుజుడు ధైర్యానికి, మానసిక బలానికి ప్రతీక. ఈనెల 27వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. ఈ రెండు గ్రహాల కలయిక నవంబరు 23వ తేదీ వరకు ఉంటుంది. దీనివల్ల నాలుగు రాశులకు బంగారు రోజులు ప్రారంభమయ్యాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

ధనుస్సు రాశి..
ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఇబ్బందులేమీ ఉండవు. మీ కార్యాచరణ ప్రణాళికలు మంచి ఫలితాన్నిస్తాయి. పెండింగ్ పునులు పూర్తిచేస్తారు. అన్ని ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. కుటుంబ అంతా సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి వెళతారు.

these-zodiac-signs-will-become-millionaires-by-november-23rd

కుంభ రాశి
కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకుంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగివస్తారు. వృత్తిలో ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పెళ్లయినవారి నుంచి శుభవార్తలను అందుకుంటారు. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది. కష్టపడి పనిచేస్తే అదృష్టం మిమ్మల్నే అంటిపెట్టుకుని ఉంటుంది.

వృషభ రాశి
అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. భవిష్యత్తు గురించి ఆందోళన పోతుంది. ప్రశాంతంగా నిద్రిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. జీవితం మీరు ఊహించనిరీతిలో మారిపోతుంది. ప్రేమలో ఉన్నవారు వారి భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కెరీర్ లో కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తిలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కుటుంబం అంతా సంతోషంతో ఉంటుంది.

మిథునం
మంచి మాట తీరుతో కొత్తగా ఒప్పందాలను కుదుర్చుకుంటారు. పెద్ద టెండర్లను తీసుకురాగలుగుతారు. ప్రేమ జీవితంలో మీరు కోరుకున్న మార్పులు చోటుచేసుకుంటాయి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో మంచి గుర్తింపు పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అవకాశాలు వస్తాయి. ప్రస్తుత వ్యాపారం నుంచి మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+